»   » ‘బాహుబలి-2’ సెన్సార్ పూర్తి.... సీక్రెట్‌ లీక్ కాకుండా జాగ్రత్తలు!

‘బాహుబలి-2’ సెన్సార్ పూర్తి.... సీక్రెట్‌ లీక్ కాకుండా జాగ్రత్తలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-2' మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నిన్న(ఏప్రిల్ 17)నే సినిమా సెన్సార్ పూర్తయినప్పటికీ... ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండా విషయం పెండింగులో పెట్టింది చిత్ర యూనిట్.

విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు 'యూ/ఎ' సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


బాహుబలి సీక్కెట్ లీక్ కాకుండా

బాహుబలి సీక్కెట్ లీక్ కాకుండా

ఆ మధ్య కాలంలో సినిమాకు సంబంధించిన సీక్రెట్లు సెన్సార్ ఆఫీసు నుండి లీకవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సీక్రెట్ లీక్ కాకుండా నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.


బాహుబలి-2లో విచిత్రమైన ఆయుధాలు (న్యూ వర్కింగ్ ఫోటోస్)

బాహుబలి-2లో విచిత్రమైన ఆయుధాలు (న్యూ వర్కింగ్ ఫోటోస్)

‘బాహుబలి' సినిమాలో వేసినన్ని సెట్టింగులు, వాడినన్ని ఆయుధాలు ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీలో కూడా వాడి ఉండరు. బాహుబలి-2లో కూడా మరిన్ని వింతలు కనిపించబోతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.


తమన్నా పవర్ కూడా పని చేయలేదు: పెళ్లిపై ప్రభాస్ షాకింగ్ స్టేట్మెంట్

తమన్నా పవర్ కూడా పని చేయలేదు: పెళ్లిపై ప్రభాస్ షాకింగ్ స్టేట్మెంట్

ఇటీవల బాహుబలి-2 ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ తన పెళ్లి గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అసలు ప్రభాస్ నుండి అలాంటి ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి 2

బాహుబలి 2

బాహుబలి-2 సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాల కోసం క్లిక్ చేయండి.


English summary
Rajamouli's epic drama 'Baahubali 2' has completed censor formalities on Monday (April 17) but the team has not announced the news yet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu