»   » బాహుబలి 2 రిలీజ్ వేళ... ఫ్రీ ఆఫర్లే ఆఫర్లు!

బాహుబలి 2 రిలీజ్ వేళ... ఫ్రీ ఆఫర్లే ఆఫర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి 2 రిలీజ్ వేళ సినిమా టిక్కెట్ల కొనుగోలు రూపంలో జేబుకు చిల్లు పడుతుందని అంతా భావిస్తున్న తరుణంలో..... ఓ ఫ్రీ ఆఫర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. 'బాహుబలి' చిత్రంతో ఎయిర్‌టెల్‌ టై అప్ అయింది. ఇందులో భాగంగా బాహుబలి ఎయిర్ టెల్ సిమ్ ఆఫర్ ప్రకటించారు.

ఆఫర్ వివరాల్లోకి వెళితే... బాహుబలి సిమ్‌ కొంటే ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ లభించనున్నాయి. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఈవో వెంకటేశ్‌ విజయరాఘవన్‌ ప్రకటించారు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, రాజమౌళి, అనుష్క తదితరులు పాల్గొన్నారు.


బాహుబలి

బాహుబలి

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సెన్సార్‌ పూర్తయిందని, యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చిందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఇండియాలో ఈ చిత్రం దాదాపు 7 వేలకు స్క్రీన్లలో విడుదల కాబోతోంది.


2.47 గంటల నిడివి

2.47 గంటల నిడివి

బాహుబలి-‘ది కంక్లూజన్' నిడివి 2 గంటల 47 నిమిషాలు ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. అత్యధికంగా ఐమాక్స్ స్క్రీన్లలో విడుదలవుతున్న తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే.


కట్టప్ప దిగొచ్చాడు: కన్నడ ప్రజలకు లేఖ, బాహుబలికి లైన్ క్లియర్

కట్టప్ప దిగొచ్చాడు: కన్నడ ప్రజలకు లేఖ, బాహుబలికి లైన్ క్లియర్

బాహుబలి 2 సినిమా విడుదలపై కర్నాటకలో కొనసాగుతున్న వివాదం ముగిసింది. కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ క్షమాపణ కోరుతూ లేఖ రాసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


వావ్... ఎంత అద్భుతంగా ఉందో (బాహుబలి 2 సాండ్ ఆర్ట్ వీడియో)

వావ్... ఎంత అద్భుతంగా ఉందో (బాహుబలి 2 సాండ్ ఆర్ట్ వీడియో)

ముంబైకి చెందిన ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ శర్వం పటేల్ బాహుబలి 2 ట్రైలర్ ను శాండ్ ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. వీడియో కోసం క్లిక్ చేయండి.


English summary
Bharti Airtel has today announced a partnership with ‘Baahubali 2 – The Conclusion’ to roll out interesting offers and exclusive content for the fans of the upcoming movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu