»   » హాట్ బ్యూటీ బిపాసా నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది!

హాట్ బ్యూటీ బిపాసా నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్లో ఫిట్ నెస్ పరంగా ది బెస్ట్ ఎవరంటే హాట్ బ్యూటీ బిపాసా బసు పేరే వినిపిస్తుంది. బిపాసాకు ఇంత వయసొచ్చినా ఇంత సెక్సీగా, ఫిట్‌‌గా కనిపించడానికి కారణం ఆమె ఫిట్ నెస్ విషయంలో చాలా కేర్ తీసుకోవడమే.

బిపాసా ఇప్పటికే ఫిట్‌నెస్‌కి సంబంధించి రెండు డీవీడీలు కూడా రిలీజ్ చేసింది. ఫిట్ నెస్ విషయంలో బిపాసా నుండి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందని గ్రహించిన లాస్‌ఏంజెల్స్‌లోని ఓ హెల్త్‌ యూనివర్శిటీ వారు ఆమెకు ఆహ్వానం పంపారు.

2017 జనవరిలో

2017 జనవరిలో

2017 జనవరిలో బిపాసా ఈ ప్రాజెక్ట్‌ విషయమై లాస్‌ఏంజెల్స్‌కి వెళ్లనుంది. ఈ దస్సులో బిపాసా ఫిట్‌నెస్ కు సంబంధించిన వ్యాయామాలు, ఎక్సర్ సైజులు తదితర అంశాలపై ప్రసంగించబోతోందట.

హనీమూన్ మూమెంట్స్ షేర్ చేసిన బిపాసా

హనీమూన్ మూమెంట్స్ షేర్ చేసిన బిపాసా

బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ఇటీవలే తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులు, స్టార్స్ సమక్షంలో... పూర్తి వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

బిపాసా బసు యుక్తవయసులో (రేర్ ఫోటోస్)

బిపాసా బసు యుక్తవయసులో (రేర్ ఫోటోస్)

ఇప్పుడంటే బిపాసా సెక్సీ షేపులతో, నిండైన అందాలతో అందంగా కనిపిస్తోంది. అయితే యుక్తవయసులో, మోడలింగ్ రంగంలోకి వచ్చిన రోజుల్లో బిపాసా ఎలా ఉండేదో చూస్తే మీరు షాకవ్వడం ఖాయం. అప్పటి బిపాసా ఫోటోలు చూస్తే సెక్సీ అనే ఫీలింగ్ రావడం కష్టమే.... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

పెళ్లయినా తీరుమారని బిపాసా... అపుడు, ఇపుడు!

పెళ్లయినా తీరుమారని బిపాసా... అపుడు, ఇపుడు!

పెళ్లయినా తీరుమారని బిపాసా బసు: అపుడు ప్రియుడితో, ఇపుడు భర్తతో! (హాట్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Bipasha Basu is Invited to the Health University of Los Angeles to give lecture on Fitness. According to the source, Bipasha will tell about small-small Activities, which can leave a deep impact on anyone's fitness.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu