»   » హనీమూన్ మూమెంట్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫోటోస్)

హనీమూన్ మూమెంట్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ఇటీవలే తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులు, స్టార్స్ సమక్షంలో వీరి వివాహం, వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు.

బిపాసా-కరణ్ సింగ్ గ్రోవర్ కు ఎంతో ఇష్టమైన ప్రదేశం మాల్దీవులు. సహజీనవం చేస్తున్న సమయంలోనూ చాలా సార్లు ఏకాంతంగా గడిపేందుకు ఇక్కడికే వచ్చారు. ఇపుడు హనీమూన్ కోసం కూడా ఇదే ప్లేసుని ఎంచుకోవడం గమనార్హం.

బిపాసా బసుకు చెందిన తొలి హనీమూన్ ఫోటోను ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ షేర్ చేసారు. సముద్రం ఒడ్డున బికినీలో ఉన్న హాట్ ఫోటోను కరణ్ సింగ్ బిపాసా అభిమానుల కోసం షేర్ చేసి...తాను కూడా ఆమె అందానికి అభిమానినే తన తోటి అభిమానులకు చాటి చెప్పాడు.

బిపాసా కూడా హనీమూన్ కోసం ఎంతో అందంగా అలంకరించిన పడకగది ఫోటోను బిపాసా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాల్దీవుల్లో గడిపిన తర్వాత ఈ జంట నేరుగా యూఎస్ వెళతారని సమాచారం. అక్కడ ఉంటున్న తమ స్నేహితులను కలుస్తూ ఆ దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటించిన అనంతరం ముంబై వస్తారట.

స్లైడ్ షోలో బిపాసా బసు హనీమూన్ ఫోటోస్...

బిపాసా బసు

బిపాసా బసు

బిపాసా బసుకు బీచ్ ఒడ్డున గడపటం అంటే చాలా ఇష్టం. అందుకే హనీమూన్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నారు.

హనీమూన్ పడక

హనీమూన్ పడక

బిపాసా బసు, కరణ్ హనీమూన్ గడిపేది దీనిపైనే. బిపాసా దీన్ని షేర్ చేసింది.

ప్రేమ, సహజీవనం

ప్రేమ, సహజీవనం

బిపాసా, కరణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కలిసి సహజీవనం చేసారు.

వివాహం

వివాహం

ఏప్రిల్ 30న వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.

లక్కీ

లక్కీ

బిపాసా అభిమానులంతా కరణ్ చాలా లక్కీ అని, అందాల సుందరి ఆయనకు దక్కిందని అంటున్నారు.

బిపాసా, కరణ్

బిపాసా, కరణ్

కరణ్ సింగ్ కు గ్రోవర్ బిపాసాను మూడో వివాహం చేసుకున్నారు. గతంలో ఆయనకు ఇద్దరితో పెళ్లయి విడాకులు అయ్యాయి. బిపాసాకు మాత్రం ఇదే తొలి వివాహం.

English summary
Karan Singh Grover shared Bipasha Basu's first picture from their dreamy honeymoon and guys we have no words to describe how hot she is looking in that bikini. Bipasha Basu and Karan Singh Grover are in Maldives for their honeymoon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu