»   » షాకింగ్ న్యూస్: పిల్లిని పెళ్లాడిన బాలీవుడ్ సెలబ్రిటీ!(ఫోటోస్)

షాకింగ్ న్యూస్: పిల్లిని పెళ్లాడిన బాలీవుడ్ సెలబ్రిటీ!(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పలువురు బాలీవుడ్ స్టార్లకు హెయిర్ స్టైలిస్టుగా కొనసాగుతూ.....తనదైన స్టైల్, ఆటిట్యూడ్‌తో తను కూడా సెలబ్రిటీగా మారింది ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవాని. తాజాగా ఆమె ఓ బాలీవుడ్ ఎంటర్టెన్మెంట్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

నన్ను గ్యాంగ్ రేప్ చేసారు: సప్నా భవానీ
సప్నా భవానీ వయసు 45. ఇంకా పెళ్లి పెటాకులు లేవు. చేసుకునే ఉద్దేశ్యం కూడా ఆమెకు లేనట్లే కనిపిస్తోంది. ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు విని కొందరు షాకవ్వగా... కొందరు ఆమెకు మెంటల్ అని, పిచ్చిది అని, పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతోంది అంటూ మండి పడుతున్నారు.

నిజంగా ప్రేమే..? నగ్నంగా పె(టా)ట్రేగిపోతున్న వైనం
ఇండియా టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సప్నాభవానీ మాట్లాడుతూ....తన తొలి వివాహం తనతోనే జరిగిందని, నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ తానేనని, అందుకే నన్ను నేనే పెళ్లి చేసుకున్నట్లు సప్నా భవానీ చెప్పింది. తర్వాత తాను ఎంతగానో ప్రేమించే తన పెంపుడు పిల్లిని పెళ్లాడినట్లు చెప్పుకొచ్చింది సప్నా భవానీ.

తన పెళ్లిళ్ళ పరంపర ఇంతటితో ఆపలేదట... ముంబై సిటీని కూడా ఆమె పెళ్లాడిందట. తర్వాత తనను ఎంతగానో అభిమానించే అభిమానిని కూడా పెళ్లాడిందట. తన రూట్స్ ను కూడా పెళ్లాడిందట. ఈ విషయాలన్నీ సప్నా భవానీ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె వివాహాలకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా రిలీజ్ చేసింది. స్లైడ్ షోలో ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి...

పిల్లితో పెళ్లి

పిల్లితో పెళ్లి


తన పెంపుడు పిల్లిని పెళ్లాడినట్లు సప్నా భవానీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో ఇది.

టాటూలంటే ఇష్టం

టాటూలంటే ఇష్టం


సప్నా భవానీకి టాటూలంటే ఇష్టం...అందుకే ఒళ్లంతా ఇలా టాటూలు వేయించుకుంది.

బాంబే సిటీతో పెళ్లి

బాంబే సిటీతో పెళ్లి


బాంబే సిటీని కూడా పెళ్లాడినట్లు చెప్పింది. అందుకు సంబంధించిన ఫోటో ఇది.

తనను తానే..

తనను తానే..


తనను తానే పెళ్లి చేసుకుందట. అందుకు సంబంధించిన ఫోటో ఇది.

తన రూట్స్ ను

తన రూట్స్ ను


తన రూట్స్ ను కూడా పెళ్లాడిందట. అందుకు సంబంధించి రిలీజ్ చేసిన ఫోటో...

వింత చేష్టలు

వింత చేష్టలు


సప్నా భవానీ వింత చేష్టలు చూసి కొందరు షాకవుతున్నారు.

అభిమానితో..

అభిమానితో..


తన డియరెస్ట్ ఫ్యాన్ ను పెళ్లాడిందట. అందుకు సంబంధించిన ఫోటో ఇది...

విమర్శలు

విమర్శలు


ఆమె చెప్పిన విషయాలు విని కొందరు షాకవ్వగా... కొందరు ఆమెకు మెంటల్ అని, పిచ్చిది అని, పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతోంది అంటూ మండి పడుతున్నారు.

సప్నా భవానీ

సప్నా భవానీ


బాలీవుడ్ స్టార్లకు హెయిర్ స్టైలిస్టుగా కొనసాగుతూ.....తనదైన స్టైల్, ఆటిట్యూడ్‌తో తను కూడా సెలబ్రిటీగా మారింది ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవాని.

సప్నా భవానీ

సప్నా భవానీ


సప్నా భవానీ ఇలాంటి వార్తలతోనే హైలెట్ అవుతూ ఉంటుంది.

English summary
The hairstylist of many famous Bollywood celebrities, Sapna Bhavnani, who has worked in films including Ugly Aur Pagli, is again in the headlines and all credit goes to her latest project, in which she marries all those things which are precious to her. Yes you read it right!And those precious things which include her cat, the city Bombay, her roots, her ink and her dearest fan. We really need to say that one needs a lot of guts to do that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu