»   » మంచు లక్ష్మికి మండింది..... అక్కా తొక్కా!

మంచు లక్ష్మికి మండింది..... అక్కా తొక్కా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాత, నటి మంచు లక్ష్మికి ఉన్నట్టుండి ఎక్కడి లేంత కోపం వచ్చింది. ఎంత కోపం అంటే... తన పేరును మార్చుకోవాలని డిసైడ్ అయ్యేంత. అందుకు కారణం ఏమిటో తెలుసా... సోషల్ మీడియాలో అందరూ తనను అక్కా అని పిలవడమే, తనకంటే చిన్న వారు అలా పిలిస్తే పర్వాలేదు కానీ పళ్లూడి పోయిన ముసలాయన కూడా తనను అలా పిలుస్తుండటంతో మంచు లక్ష్మి కి కోపం వచ్చింది.

ఈ విషయమై ఆమె ట్విట్టర్లో పేర్కొంటూ...'నేను నా పేరును 'అక్క' అని మార్చేసుకుందామని సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. కనీసం నోట్లో పళ్లు కూడా లేని ఓ ముసలాయన గత వారం నన్ను 'అక్కా' అని పిలిచాడు. అప్పట్నుంచి నా పేరు మార్చేసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నా. అక్కా.. తొక్కా' అంటూ ట్వీట్‌ చేసింది మంచు లక్ష్మి.

క్షమించమంటూ మంచు లక్ష్మి, ఏ విషయంలో...అసలేం జరిగింది

క్షమించమంటూ మంచు లక్ష్మి, ఏ విషయంలో...అసలేం జరిగింది

మంచు లక్ష్మి ముక్కు సూటి వ్యక్తిత్వం అని ఆమెతో పరిచయమైన ఎవరైనా చెప్తూంటారు. అలాగే ..కేవలం సినిమాల విషయంలోనే కాదు...సామాజిక అంశాలపై కూడా తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా లక్ష్మి ప్రసన్న.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఔను నేను చేసింది పొరపాటే.... ఆ మెసేజ్ పై స్పందించిన మంచు లక్ష్మి..., క్షమాపణ కూడా

ఔను నేను చేసింది పొరపాటే.... ఆ మెసేజ్ పై స్పందించిన మంచు లక్ష్మి..., క్షమాపణ కూడా

సొషల్ మీడియా అంటేనే ఐడియాలని కాపీ చేసుకునే మంచి అవకాశాన్ని ఇచ్చే చోటు. ఎక్కడో ఎవరో రాసి పొస్టు చేసిన మంచి మ్యాతర్. అన్ని చేతులూ మారి మరెవరి పేరుతోనో .... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'బాహుబలి' చిత్రంలో పాత్ర చెయ్యకపోవటానికి కారణం ప్రభాస్ : మంచు లక్ష్మి

'బాహుబలి' చిత్రంలో పాత్ర చెయ్యకపోవటానికి కారణం ప్రభాస్ : మంచు లక్ష్మి

'బాహుబలి' చిత్రంలో పాత్ర చెయ్యకపోవటానికి కారణం ప్రభాస్ అని చెప్పింది మంచు లక్ష్మి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భర్తతో మంచు లక్ష్మి రొమాంటిక్ మూమెంట్స్ (ఫోటోస్)

భర్తతో మంచు లక్ష్మి రొమాంటిక్ మూమెంట్స్ (ఫోటోస్)

మంచు లక్ష్మి..... టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. మోహన్ బాబు కూతురిగా సినీ రంగానికి పరిచయమైనా. తనైదన స్టైల్, ఆటిట్యూడ్, ఫ్యాషన్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
"I'm seriously contemplating to changing my name to AKKA after an old man(w no teeth) over the weekend called me that. 🐘💨😤😡😣😩😫akka thokka" Manchu Lakshmi tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu