»   » నేను పట్టించుకోను: కాటమరాయుడిపై పవన్ కళ్యాణ్ స్పందన

నేను పట్టించుకోను: కాటమరాయుడిపై పవన్ కళ్యాణ్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగ్రిగోల్డ్ స్కామ్ కు సంబంధించి విజయవాడలో మీడియాతో ఇంటరాక్ట్ అయిన తన సినిమాల గురించి ఎదురైన ఓ ప్రశ్నకు తనదైన రీతిలో స్పందించారు.

కాటమరాయుడు బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే అంశంపై ప్రశ్న ఎదురవ్వగా.... ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది సినిమాల గురించి కాదని, ప్రజల సమస్య గురించి చర్చించడానికే అని అన్నారు.


నచ్చితే చూడండి అంతే

నచ్చితే చూడండి అంతే

నా సినిమాలు బావుంటే చూడండి, లేదంటే వదిలేయండి. నేను దాని గురించి పట్టించుకోను. నేను సినిమాలను గౌరవిస్తాను, సినిమా మాద్యమం ద్వారా ఏదైనా విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారిని ఎంటర్టెన్ చేయడం లాంటివి చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ అన్నారు.


‘కాటమరాయుడు' కలెక్షన్స్ డ్రాప్!

‘కాటమరాయుడు' కలెక్షన్స్ డ్రాప్!

కాటమరాయుడు సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ క్రమ క్రమంగా డ్రాప్ అవుతున్నాయి. తొలి రోజు తర్వాత సినిమాపై నెగెటివ్ టాక్ ఎక్కువ కావడం, సినిమా రొటీన్ గా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.


పవన్ ముగ్గురు భార్యలను ప్రస్తావించిన వర్మ... బూతులు తిట్టిన బండ్ల గణేష్!

పవన్ ముగ్గురు భార్యలను ప్రస్తావించిన వర్మ... బూతులు తిట్టిన బండ్ల గణేష్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను రామ్ గోపాల్ వర్మ మరోసారి టార్గెట్ చేసారు. ‘కాటమరాయుడు' సినిమా రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా అభ్యంతరకర ట్వీట్లుచేసారు. దీనిపై బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


‘రెండో' కూతురు పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

‘రెండో' కూతురు పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

‘రెండో' కూతురు పోలెనా పుట్టినరోజు వేడుక ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.


English summary
'If my movie is good watch it otherwise leave it. I don't care about it. I respect films as they provide me the best medium to highlight the issues of people and also entertain them. Right now, people's issues are more important to me than movies,' Pawan Kalyan said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu