»   » ‘రెండో’ కూతురు పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

‘రెండో’ కూతురు పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి కూతురు ఆద్య పుట్టినరోజు వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. స్వయంగా పవర్ స్టార్ పూణె వెళ్లి కూతురు పుట్టినరోజును సెలబ్రేట్ చేసారు. శనివారం పవర్ స్టార్ రెండో కూతురు 'పోలినా' పుట్టినరోజు వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజెనివా, మరికొందరు అతిథులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తన రెండో భార్యతో కలిసి ఇప్పటి వరకు ఎప్పుడూ ఏ వేడుకలోనూ కనిపించలేదు. తొలిసారిగా పవర్ స్టార్ ఇలా తన మూడో భార్య, కూతురు పోలినాతో కలిసి ఇలాంటి వేడుకలో పాల్గొన్నారు.

పోలినా పుట్టినరోజు వేడుక

పోలినా పుట్టినరోజు వేడుక

పోలెనా పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్, అన్నా లెజెనివా..... తదితరులు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉండే అతి కొద్ది మాత్రమే హాజరయ్యారు.

పోలెనా

పోలెనా

పవన్ కళ్యాణ్ రెండో కూతురు పోలెనా ఈ అమ్మాయే. పోలెనా పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బర్త్ డే సెలబ్రేషన్స్

బర్త్ డే సెలబ్రేషన్స్

పోలెనా పుట్టినరోజు వేడుక ఆమె చదువుకునే స్కూల్ లోనే నిర్వహించినట్లు తెలుస్తోంది.

పోలెనా టీచర్

పోలెనా టీచర్

ఇక్కడ పవన్ కళ్యాణ్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మహిళ.... పోలెనా చదువునే స్కూల్ టీచర్ అని తెలుస్తోంది.

ఇద్దరు కూతుళ్లు

ఇద్దరు కూతుళ్లు

నాలుగు రోజుల గ్యాప్‌తోనే ఇద్దరు కూతుళ్ల పుట్టినరోజు వేడుకలు జరుగడంతో..... పవన్ కళ్యాణ్ అటు పూణె, ఇటు హైదరాబాద్ చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. పూణెలో మొదటి కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Pawan Kalyan celebrates 2nd Daughter Polina 's Birthday. Pictures and Video Footage showing him take part in the birthday celebrations of his second daughter Polina along with his third wife Anna Lezhneva surfaced.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu