»   »  బాయ్ ఫ్రెండు కోసం...ఇలియానా నగ్నంగా ఫోజులిచ్చింది

బాయ్ ఫ్రెండు కోసం...ఇలియానా నగ్నంగా ఫోజులిచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా.... తర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టి సౌత్ సినిమాల వైపు కన్నెత్తయినా చూడటం లేదు. అమ్మడు నటించిన తొలి చిత్రం మంచి విజయం సాధించినప్పటీ.... తర్వాత సినిమాలన్నీ ప్లాపయ్యాయి.

వరుస ప్లాపులతో ఇలియానాకు కూడా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. గత రెండేళ్లలో ఇలియానా చేసిన సినిమాలు కేవలం రెండే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేతిలో పెద్దగా సినిమాలు లేక పోవడంతో... ఖాళీ సమయాన్ని తన బాయ్ ఫ్రెండుతో గడపటానికి కేటాయిస్తోంది.

ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ... ఫోటో గ్రాఫర్ కావడంతో అతడు తన అందందాలను మరింత అందంగా ఎక్స్ ఫోజ్ చేస్తూ తీసిన ఫోటోలను అభిమానులకు చూపిస్తూ కాలం గడుపుతోంది.

 ఇలియాన నగ్నంగా

ఇలియాన నగ్నంగా

తాజాగా ఇలియానా బాత్ టబ్ లో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఉన్న ఫోటోను ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. ఈ ఫోటో తీసింది కూడా ఆమె బాయ్ ఫ్రెండే. బాయ్ ఫ్రెండు కాబట్టే తన అందాలను నగ్నంగా బంధించే అవకాశం ఇచ్చింది.

 ఫెమీనా బ్రైడ్స్: ఇలియానా సెక్సీ లుక్ అదిరింది (ఫోటోస్)

ఫెమీనా బ్రైడ్స్: ఇలియానా సెక్సీ లుక్ అదిరింది (ఫోటోస్)

ఇలియానా 'ఫెమీనా బ్రైడ్స్' కోసం సూపర్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

 మన హీరోయిన్స్ అందాలు...ఊహించని మార్పులు(ఫొటోలు)

మన హీరోయిన్స్ అందాలు...ఊహించని మార్పులు(ఫొటోలు)

గ్లామర్‌ ప్రపంచానికి కేరాఫ్‌ అడ్రస్‌ సినిమా. హీరో వివరాలు తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ చటుక్కున ఆరాతీసేది హీరోయిన్స్ ల గురించే.... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

వీడియో ... ఇలియానా బికినీతో మీ పక్కనే ఉన్న ఫీలింగ్ కలిగిస్తోంది!

వీడియో ... ఇలియానా బికినీతో మీ పక్కనే ఉన్న ఫీలింగ్ కలిగిస్తోంది!

హీరోయిన్ ఇలియానా పోస్టు చేసిన బికినీ వీడియో అభిమానులకు కనువిందు చేస్తోంది. ఈ వీడియో చూస్తుంటే ఇలియానా చాలా దగ్గరి నుండి చూస్తున్న అనుభూతి కలుగుతోందని అంటున్నారు అభిమానులు. ఆ వీడియో చూడటానికి క్లిక్ చేయండి.

English summary
Bollywood actress Ileana D'Cruz has posed nude in a bathtub for her boyfriend and photographer Andrew Kneebone.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu