అతడో మాఫియా: టాప్ ప్రొడ్యూసర్‌పై హీరోయిన్ సంచలనం!
జీవితంలో కరణ్ జోహార్ పెద్ద విలన్. నా బయోపిక్ తీస్తే అందులో విలన్ పాత్ర కరణ్ జోహార్ తప్పకుండా ఉంటారు. ఆ పాత్రను అతడే పోషిస్తే మరింత బాగుంటుందని కంగనా వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా అదో సంచలనం. తన జీవితంలో జరిగిన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మీడియా ముందు బయట పెట్టడం, ఎంటి వారి పేర్లయినా నిర్మొహమాటంగా మీడియా ముందే చెప్పేయడం ఆమె ప్రత్యేకత.
తన తాజా చిత్రం 'రంగూన్' ప్రమోషన్లో భాగంగా సహ నటుడు సైఫ్ అలీ ఖాన్ తో కలిసి 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న కంగనా ఈ సందర్భంగా ఆ షోను హోస్ట్ చేస్తున్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ మీద కూడా కంగనా సంచలన కామెంట్స్ చేసిసారు.

నా జీవితంలో అతడే విలన్
నా జీవితంలో కరణ్ జోహార్ పెద్ద విలన్. నా బయోపిక్ తీస్తే అందులో విలన్ పాత్ర కరణ్ జోహార్ తప్పకుండా ఉంటారు. ఆ పాత్రను అతడే పోషిస్తే మరింత బాగుంటుందని కంగనా వ్యాఖ్యానించారు.

అతడో మాఫియా
కరణ్ జోహార్ బాలీవుడ్లో ఓ మాఫియా. కొత్త టాలెంట్ పరిశ్రమలోకి రానివ్వడు. తన వాళ్లనే ఎప్పుడూ వెనకేసుకొస్తుంటలాడు. అతడి వల్ల కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బంది పడ్డాను. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన మాట్లాడే ఇంగ్లీష్ విషయంలో అవమాన కర కామెంట్స్ చేసాడు. అతడి మీద కసితో నా ఇంగ్లీష్ స్కిల్స్ మరింత మెరుగు పరుచుకున్నాను అని కంగనా తెలిపారు.

నన్ను పనికి రాడన్నారు
పదేళ్ల క్రిందట ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నన్ను చూసి నువ్వు సినిమా ఇండస్ట్రీకి పనికి రావు అన్నారు. కానీ ఆయనే ఒకసారి నన్ను కలిసి నా అభిప్రాయం తప్పు అని నిరూపించావు అని రియలైజ్ అయ్యారని కంగనా తెలిపారు.

ఆ చీముడి ముక్కు హీరోతో శృంగార సీన్లు హారబుల్: హీరోయిన్ సంచలన కామెంట్స్!
సినిమాలో షాహిద్ కపూర్ తో శృంగార సీన్లు చేసేప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని... అదో హారబుల్ ఎక్స్‌పీరియన్స్ అని ఆమె చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హీరోతో కాటేజీలో గడిపిన హీరోయిన్: పీడకల లాంటి అనుభవం!

నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్
జాతీయ నటిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా స్పందిస్తూ...'ఒక మహిళ సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉంటే ఆమెను ఆమెను ఈ సమాజంలో వేశ్యగా భావిస్తారు. అదే మహిళ ఏదైనా రంగంలో సక్సెస్ సాధిస్తే సైకో అని ముద్రవేస్తారు. ఈ రెండింటిలో నన్ను ఏదనుకున్నా ఫరవాలేదు. ఎందుకంటే నేను ఎవరి కోసం బతికేదాన్ని కాదు.. నా కోసం నాకు నచ్చినట్టు జీవించేదాన్ని' అంటూ తనపై వస్తున్న ఆరోపణలకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు కంగనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











