Don't Miss!
- News
నందమూరి తారకరత్నకు నేడు మరోమారు కీలక వైద్యపరీక్షలు.. తర్వాతే స్పష్టత; అందరిలో టెన్షన్!!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మూవీ రివ్యూలు: కవచం, నెక్ట్స్ ఎంటీ, సుబ్రహ్మణ్యపురం హిట్టా ఫట్టా?
టాలీవుడ్‌లో చిన్న చిత్రాలు, ఓ రేంజ్ చిత్రాల జోరు పెరిగింది. ఓ ఎలక్షన్ జోరు సాగితే.. అదే ఊపులో డిసెంబర్ 7న నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నెక్ట్స్ ఏంటీ, సుబ్రహ్మణ్యపురం, కవచం, శుభలేఖ+లు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు ఎలా ఉన్నాయో ఓ సారి మీరే లుక్కేయండి.. రివ్యూల కోసం కింది లింకులు క్లిక్ చేయండి..

నెక్ట్స్ ఏంటీ? మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ నెక్ట్స్ ఏంటీ? చిత్రాన్ని నేరుగా తెలుగులో నిర్మించడంతో సినిమాపై యూత్‌లో కొంత ఆసక్తి పెరిగింది. నెక్ట్స్ ఏంటీ మూవీ తమన్నా, సందీప్‌కు సక్సెస్‌ను అందించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఏంటీ కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.Full Review:https://telugu.filmibeat.com/reviews/next-enti-movie-review-and-rating-071671.html

సుబ్రహ్మణ్యపురం’ రివ్యూ, రేటింగ్
సుబ్రహ్మణ్యపురం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో సాగే రహస్యాలతో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందకు వచ్చింది. అసలు థ్రిల్లర్ సినిమాలు చేయడం ఇష్టం ఉండని సుమంత్ కథ నచ్చడం వల్లే చేశాను అని చెప్పడం కూడా సినిమాపై కొంత ఆసక్తిని పెంచింది. ఇంతకీ 'సుబ్రహ్మణ్యపురం' ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలోచూద్దాం.Full Review:https://telugu.filmibeat.com/reviews/subramanyapuram-movie-review-rating-071665.html

కవచం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
కాజల్ అగర్వాల్ జంటగా నటించిన కవచం చిత్రానికి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 7 న విడుదలైన ఈ చిత్రం బెల్లంకొండ శ్రీనుకు భారీ సక్సెస్ అందించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.Full Review: https://telugu.filmibeat.com/reviews/bellamkonda-srinu-s-kavacham-cinema-rating-review-071662.html

2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్
600 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. సుమారు 4 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం నవంబర్ 29న దక్కబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా 10 స్క్రీన్లలో ప్రదర్శించనున్న ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకొందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.Full Review: https://telugu.filmibeat.com/reviews/2-o-telugu-cinema-review-and-rating-071425.html