పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ లీకైన వర్కింగ్ స్టిల్స్ ఇవే.. (ఫోటోస్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాటమరాయుడు’.

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాటమరాయుడు'. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకు లీక్ అయ్యాయి.

సినిమా 2017 మార్చి 29న 'ఉగాది' కి విడుదల కానుంది. ఈ మేరకు సినిమా నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే మధ్యలో పవన్ కళ్యాన్ 'జన సేన' పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా పాల్గొనాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో అందుకు తగిన విధంగా షెడ్యూల్స్ మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి. చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ.

పవన్ మళ్ళీ వెనకడుగేస్తున్నాడు... 26 న అభిమానులకు నిరాశే

పవన్ మళ్ళీ వెనకడుగేస్తున్నాడు... 26 న అభిమానులకు నిరాశే

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు ఇప్పటికే టాక్ ఆఫ్ ది టాలీవుడ్. పవర్ స్టార్ మూవీ.. అందులోనూ పవర్ ఫుల్ ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్టెయినర్ గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా టీజర్ 26న విడుదల చేద్దామని ముందు అనుకున్నారు కానీ... అదే రోజు ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఆర్కేబీచ్ వేదికగా ఉద్యమం మొదలు కానున్న నేపథ్యంలో టీజర్ రిలీజ్ వాయిదా వేసారు.

 నిజమా?: 'కాటమరాయుడు' పాటలు విషయమై, అనూప్ పై పవన్ సీరియస్

నిజమా?: 'కాటమరాయుడు' పాటలు విషయమై, అనూప్ పై పవన్ సీరియస్

 జగపతిబాబు సినిమా కథకి దగ్గరలో.. ‌: పవన్ ‘కాటమరాయుడు' స్టోరీ లైన్ ఇదే

జగపతిబాబు సినిమా కథకి దగ్గరలో.. ‌: పవన్ ‘కాటమరాయుడు' స్టోరీ లైన్ ఇదే

 కథ సిద్దమవుతోంది... పవర్ స్టార్ జాబితాలో నాలుగో సినిమా ఇదే

కథ సిద్దమవుతోంది... పవర్ స్టార్ జాబితాలో నాలుగో సినిమా ఇదే

ఒకేసారి మూడు సినిమాలను ఓకే చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ప్రస్తుతం 'కాటమరాయుడు' షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 పవన్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్రని తప్పించేసారు..... ఆ స్థానం లో ఎవరో తెలుసా?

పవన్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్రని తప్పించేసారు..... ఆ స్థానం లో ఎవరో తెలుసా?

త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కలిస్తే తెరపై వినోదాల విందు పండినట్టే. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలే అందుకు నిదర్శనం. త్వరలో రానున్న పవన్ త్రివిక్రమ్ మూవీలో ఉపేంద్రను తీసుకోవాలని అనుకున్నారు కానీ తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ఆశ్చర్యం :పవన్ 'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో తారక్ (ఫొటో)

ఆశ్చర్యం :పవన్ 'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో తారక్ (ఫొటో)

 ‘కాటమరాయుడు'లో పవన్ కళ్యాణ్ బైక్ ఇదే...

‘కాటమరాయుడు'లో పవన్ కళ్యాణ్ బైక్ ఇదే...

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X