»   » ‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై హైకోర్టులో పిటీషన్

‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై హైకోర్టులో పిటీషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించి హై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఈ పిటీషన్ వేసారు.

నిబంధనలకు విరుద్ధంగా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారని, కేవలం బాలకృష్ణ తనకు బంధువు అయినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వెలుసుబాటు కల్పించారని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాత నుండి డబ్బులు వసూలు చేయవచ్చని, కోర్టు సెలవుల నేపథ్యంలో రెగ్యులర్‌ బెంచ్‌ కు వెళ్లాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది.

ఏపీతో పాటు తెలంగాణలో రాయితీ

ఏపీతో పాటు తెలంగాణలో రాయితీ

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. రాయితీ విషయంలో తెలంగాణలో ఎలాంటి పిటీషన్ దాఖలు కాలేదు, అయితే ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఈ తలనొప్పి తప్పేలా లేదు.

 బాబు గారూ..! బాలయ్య సినిమాకు రాయితీలిచ్చారు, నా సంగతేమిటి?

బాబు గారూ..! బాలయ్య సినిమాకు రాయితీలిచ్చారు, నా సంగతేమిటి?

బాబు గారూ..! బాలయ్య సినిమాకు రాయితీలిచ్చారు, నా సంగతేమిటి? అంటూ.. రుద్రమదేవి చిత్ర దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఈ పోటీ ఎప్ప‌టి నుండో ఉంటున్న‌దే: బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ఇంటర్వ్యూ

ఈ పోటీ ఎప్ప‌టి నుండో ఉంటున్న‌దే: బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ఇంటర్వ్యూ

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి'. సినిమా విడుదల నేపథ్యంలో బాలయ్య ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్: ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్: ‘గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

‘గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్ అనేలా థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 నైజాం: అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సంక్రాంతి సెటిల్మెంట్!

నైజాం: అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సంక్రాంతి సెటిల్మెంట్!

ఖైదీ నెం. 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల విషయంలో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సంక్రాంతి సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
A Petition filed on Gautamiputra Satakarni about Tax exemption. Check full details. Nandamuri Balakrishna's 100th film Gautamiputra Satakarni is gearing up for release on January 12.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu