»   » అలాంటిదేమీ లేదు: చిరంజీవి విషయాన్ని ఖండించిన రాజమౌళి!

అలాంటిదేమీ లేదు: చిరంజీవి విషయాన్ని ఖండించిన రాజమౌళి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ రకరకాల రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రంలో షారుక్ నటిస్తున్నాడంటూ వార్తలు రాగా బాహుబలి టీం ఖండించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ రూమర్ ప్రచారంలోకి రావడంతో.... దాన్ని ఆదిలోనే తుంచేసారు దర్శకుడు రాజమౌళి.

'బాహుబలి-2' సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటూ వార్తలు రావడంతో దర్శకుడు రాజమౌళి వెంటనే స్పందించారు. "బాహుబలి-2కు చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారన్నది ఫాల్స్ న్యూస్" అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.


ఇదో పెద్ద ఇష్యూ కాకూడదనే

బాహుబలి-2 విషయంలో ఏదైనా రూమర్స్ వస్తే నెమ్మదిగా స్పందించే టీం... మెగాస్టార్ చిరంజీవి గురించిన రూమర్ రావడంతో వెంటనే అలర్ట్ అయింది. ఇదో పెద్ద ఇష్యూ కాకూడదనే ఉద్దేశ్యంతో రాజమౌళి వెంటనే స్పందించారు.


బాహుబలి: ది కంక్లూజన్.. ఆన్ ది సెట్స్

'ది ఫిల్మ్ కంపానియన్' ఎడిటర్ అనుపమ చోప్రాను 'బాహుబలి' సెట్‌కు ఆహ్వానించిన రాజమౌళి. ఆమెకు మొత్తం మహిష్మతి రాజ్యాన్ని చూపించి.. తనే సొంతంగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు 'బాహుబలి' టీంలో ముఖ్యమైన వ్యక్తులతో ముచ్చటించే అవకాశం కూడా కల్పించటం అంతా హాట్ టాపిక్ గా మారింది . ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది.


నిజం ఒప్పుకున్న రాజమౌళి: అనుష్క కీలకం కావడం వల్లే అలా...

నిజం ఒప్పుకున్న రాజమౌళి: అనుష్క కీలకం కావడం వల్లే అలా...

హీరోయిన్ అనుష్క ఈ మధ్య ఎంత లావుగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన బాహుబలి-2 పోస్టర్లో అనుష్క చాలా సన్నగా, సూపర్బ్ లుక్ తో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీని వెనక ఉన్న అసలు విషయాన్ని రాజమౌళి బయట పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతంగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో అత్యంత వేగంగా ఈ లీక్ స్టఫ్ అందరికీ షేర్ అవుతోంది. తాజాగా బాహుబలి-2 కథ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. వాట్సాఫ్, ఫేస్ బుక్ ద్వారా ఇది వైరల్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
From the past two days, there have been several reports that Chiranjeevi is giving voice over for Baahubali 2. Today Rajamouli came into the picture and denied all these rumours , claims it as false news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu