»   » ఫాంహౌస్‌లో....అందగత్తెతో రామ్ చరణ్ (వీడియో)

ఫాంహౌస్‌లో....అందగత్తెతో రామ్ చరణ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాంహౌస్ లో అందమైన కొత్త ఫ్రెండుతో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోనూ తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ, ఆ కొత్త ఫ్రెండ్ ఎవరంటే మన జాతీయ పక్షి నెమలి.

ఇటు హీరోగా సినిమాలు చేస్తూనే తన సొంత ప్రొడక్షన్ సంస్థకు సంబంధించిన బాధ్యతలతో బిజీగా ఉండే రామ్ చరణ్ అప్పుడప్పుడు ఫాంహౌస్ లో తన పెంపుడు జంతువులతో గడుపుతూ రిలాక్స్ అవుతుంటాడు.

నెమలితో చరణ్

ఫాంహౌస్‌లో నెమలితో గడుపుతూ రిలాక్స్ అవుతున్న వీడియోను రామ్ చరణ్ ట్విట్టర్లో పోస్టు చేసాడు. రామ్ చరణ్ తో ఆ అందమైన పక్షి అంత స్నేహంగా ఉండటాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

పెట్స్

పెట్స్

రామ్ చరణ్ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. పెట్స్, గుర్రం పిలా చాలా మూగజీవాలను రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెంచుకుంటున్నారు. ఇవి తమ కుటుంబంలోకి మరింత సంతోషాన్ని తెచ్చాయని రామ్ చరణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

నా భార్యను చచ్చిపొమ్మన్నా: రామ్ చరణ్‌ను అవమానిస్తారా? .... పోసాని ఫైర్!

నా భార్యను చచ్చిపొమ్మన్నా: రామ్ చరణ్‌ను అవమానిస్తారా? .... పోసాని ఫైర్!

ఏ విషయంపై అయినా ఎమోషనల్ గా, తనదైన రీతిలో స్పందించే పోసాని కృష్ణ మురళి తాజాగా ప్రముఖ టీవీ జర్నలిస్టు జాఫర్ ఇంటర్వ్యూలో..... రామ్ చరణ్ కు సంబంధించిన ఓ విషయంపై ఎమోషనల్, ఘాటుగా స్పందించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘ఖైదీ నెం 150'....ఇన్‌కం టాక్స్‌లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?

‘ఖైదీ నెం 150'....ఇన్‌కం టాక్స్‌లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?

‘ఖైదీ నెం 150'....ఇన్‌కం టాక్స్‌లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Ram Charan Tej Playing with Peacock at his farm the other day. He tried to develop a bond with the uninvited visitor by feeding it so affectionately. The Actor had even enjoyed walking alongside the Peacock before it disappeared into the bushes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu