ట్రెండింగ్: నా మొగుడు నరకం చూపించాడు... హీరో సోదరుడికి బెట్టింగ్ ఉచ్చు.. హీరోయిన్ కుటుంబంలో దారుణం..
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. కమెడియన్ సునీల్ తన కష్టాలను వివరించారు. పలు హీరోయిన్లు చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా, పలు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...

స్టార్ హీరో తమ్ముడు ఇంకా మారలేదా, 2.75 కోట్లు.. పోలీసులకు చిక్కి పరువు పోగొట్టుకుని!
అర్భాజ్ ఖాన్ గత ఏడాది ఐపీఎల్ సంధర్భంగా వార్తల్లో నిలిచాడు. అర్భాజ్ ఖాన్ భారీ స్థాయిలో ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అర్భాజ్ ఖాన్ బెట్టింగులకు పాల్పడి 2. 75 కోట్లకు నష్టపోయినట్లు తేలింది.

హీరోయిన్లకు కొన్ని తప్పవు.. అర్థం చేసుకుని సర్దుకుపోవాలి.. తమన్నా కామెంట్స్!
వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దీపికా పదుకొనె గర్భవతా.. భార్యలని అలా బలవంత పెట్టొద్దు, ఎప్పుడు జరగాలో అప్పుడే!
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గత ఏడాది తన ప్రియుడు రణవీర్ సింగ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొన్ని రోజుల నుంచి దీపికా గర్భవతి అయింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలపై దీపికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హీరోయిన్ సంగీత కుటుంబంలో దారుణాలు.. డబ్బు కోసం కన్న కూతురినే!
గత కొంత కాలంగా హీరోయిన్ సంగీత కుటుంబ విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఇప్పటివరకు మౌనం వహించిన సంగీత ఎట్టకేలకు పెదవి విప్పింది. ఇంతకీ సంగీత కుటుంబంలో మొదలైన ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా భర్త రాక్షసుడు... డ్రగ్స్‌తో నరకం, గొంతు పిసికి: ప్రముఖ హీరోయిన్ కేసు, 300 కోట్ల పరువునష్టం
హలీవుడ్ నటుడు జానీ డిప్ లైంగిక దాడి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. జానీపై ఏకంగా ఆయన మాజీ భార్య, నటి, మోడల్ అంబర్ హర్డ్ ఆరోపణలు చేస్తూ కోర్టుకు ఎక్కడం హాలీవుడ్‌లో సంచలనానికి దారి తీసింది. తనను మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం, పరువు నష్టం చెల్లించాలని కోర్టులో దావా వేసింది. అంబర్ హార్డ్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..

నాకు కడుపు వస్తే మీకు నొప్పేంటి? గర్భవతి వార్తలపై భగ్గుమన్న దీపికా పదుకోన్
ప్రస్తుతం బాలీవుడ్ తార దీపికా పదుకొన్ గర్భవతి అంటూ మీడియాలో హల్‌చల్ చేస్తున్న కథనాలపై దీపికా భగ్గుమన్నారు. బ్రిటన్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్.కో.యూకే అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఎలా ధీటుగా సమాధానం చెప్పారంటే..

అర్జున్‌రెడ్డి కంటే నీవే ఇరుగదీశావు.. షాహీద్‌కు ప్రభాస్ ఫోన్.. కబీర్‌సింగ్‌కు ప్రశంస
షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అనూహ్యమైన రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నది. ఈ క్రమంలో టీజర్ చూసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందులో హీరో షాహీద్ కపూర్ ఫెర్ఫార్మెన్స్‌ను చూసి షాకయ్యారట.

అలియాభట్‌కు బుర్ర లేదంటారేంటి? కంగన నోటి దురుసుకు దిమ్మతిరిగే జవాబు
తాజాగా కంగన కామెంట్లకు అలియా దిమ్మ తిరిగే సమాధానం చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవడం గ్యారెంటీ అంటున్నారు సినీ వర్గాలు. ఇటీవల ఓ అవార్డుల వేడుక కోసం ఉత్తమ నటి ఎవరనే ప్రశ్నపై అలియాభట్‌పై కంగన రనౌత్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఆ వివాదంపై అలియాభట్ ఏమని స్పందించారంటే...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేను చనిపోయానని రాస్తారా? వారి ఇంట్లో వాళ్లను చంపేస్తే... సునీల్
అరవింద సమేత చిత్రంతో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్.. మళ్లీ కమెడియన్‌గా బిజీ అవుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రలహరి సినిమా సక్సెస్ బాటలో దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా సునీల్ మీడియాతో ముచ్చటించారు. తన జీవితంలో ఒడిదుడుకులు, విజయాలు, పరాజయాలపై స్పందించారు. సునీల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే


Click it and Unblock the Notifications











