ట్రెండింగ్: పడక గదిలోకి రా అంటూ సోనమ్.. సిగరెట్ తాగుతూ దొరికిన వంటలక్క.. అర్ధనగ్నంగా షారుక్ కూతురు

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విపత్కర పరిస్థితులు సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. యాంకర్ విష్ణు ప్రియ, టీఎన్నాఆర్, యాంకర్ శ్యామల, కంగన రనౌత్, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

 పూరీ జగన్నాథ్ అంటే అసూయ.. నీవు పనికి రావని డైరెక్ట్‌గా చెప్పాడు.. విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్

పూరీ జగన్నాథ్ అంటే అసూయ.. నీవు పనికి రావని డైరెక్ట్‌గా చెప్పాడు.. విజయేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్

ప్యాన్ ఇండియా రచయితగా విజయేంద్ర ప్రసాద్ అందరికీ సుపరిచితులు. భాషతో సంబంధం లేకుండా కథలు అందించడంలో దిట్ట. ప్రస్తుతం తలైవి, RRR చిత్రాలకు రచయితగా పనిచేశారు. చరిత్ర సృష్టించడానికి ఈ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్న నేపథ్యంలో స్టార్ కమెడియన్, హోస్ట్ ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ పలు విషయాలను పంచుకొన్నాడు. ఆయన చెప్పిన మాటలు ఇవే..

 సొల్లు ఆపి.. ముందు పడక గదిలోకి రా.. ఇన్స్‌టాగ్రామ్‌లో సోనమ్ కపూర్ షాకింగ్ పోస్టు!

సొల్లు ఆపి.. ముందు పడక గదిలోకి రా.. ఇన్స్‌టాగ్రామ్‌లో సోనమ్ కపూర్ షాకింగ్ పోస్టు!

బాలీవుడ్‌లో నెపోటిజం ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకొన్న హీరోయిన్లలో సోనమ్ కపూర్ ఒకరు. అయితే తన భర్త చేసిన పనికి ఇటీవల గట్టిగానే నొచ్చుకొన్నది. అయితే తన కోపాన్ని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్రేజీగా వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

 Monal Gajjar: ఆ రాత్రి అదే చివరి మాట.. హార్ట్ ఎటాక్‌తో ఈ లోకాన్ని వీడి.. భోరుమన్న మోనాల్!

Monal Gajjar: ఆ రాత్రి అదే చివరి మాట.. హార్ట్ ఎటాక్‌తో ఈ లోకాన్ని వీడి.. భోరుమన్న మోనాల్!

తన తండ్రి గురించి మోనాల్ చెప్పిన మాటలను గుర్తు పెట్టుకొన్న హోస్ట్, డైరెక్టర్ ఓంకార్.. ఆమెను మరోసారి భావోద్వేగానికి గురి చేశారు. డ్యాన్సీ ప్లస్ షో ఫినాలే సందర్భంగా మోనాల్‌కు చిన్న గిఫ్ట్ అంటూ పిలిచారు. ఆ ఫోటోను విప్పగానే మోనాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. మోనాల్ కంటతడి పెట్టడానికి కారణం ఏమిటంటే..

 కాజల్ అగర్వాల్ అందాల విందు: పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. ఘాటు ఫోజుతో కవ్విస్తోన్న చందమామ!

కాజల్ అగర్వాల్ అందాల విందు: పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. ఘాటు ఫోజుతో కవ్విస్తోన్న చందమామ!

చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. అంతకు మించిన యాక్టింగ్‌తో దాదాపు దశాబ్దా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది చందమామ కాజల్ అగర్వాల్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. అయితే, అయినా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ లుక్కేయండి!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వాళ్లు విడిపోవడమే సంతోషం.. తండ్రి బ్రేకప్‌పై శృతిహాసన్ హాట్ కామెంట్!

వాళ్లు విడిపోవడమే సంతోషం.. తండ్రి బ్రేకప్‌పై శృతిహాసన్ హాట్ కామెంట్!

సినీ నటి, అందాల రాశి శృతిహాసన్ తన బ్రేకప్ గురించి గానీ, రిలేషన్‌షిప్స్ గురించి ముక్కుసూటిగా మాట్లాడటం అందరికి తెలిసిందే. తన డేటింగ్ వ్యవహారాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తన వ్యక్తిగతం అంటూ తొణుకుబెణుకు లేకుండా మాట్లాడటం ఆమె చెల్లుతుందని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు. తాజాగా తన తండ్రి కమల్ హాసన్ బ్రేకప్ వ్యవహారంపై స్పందిస్తూ..

 Premi Viswanath సిగరెట్ కాల్చుతూ దొరికిన వంటలక్క: షర్ట్ బటన్స్ తీసేసి బోల్డుగా..షాక్‌లో కార్తీక దీపం ఫ్యాన్స్!

Premi Viswanath సిగరెట్ కాల్చుతూ దొరికిన వంటలక్క: షర్ట్ బటన్స్ తీసేసి బోల్డుగా..షాక్‌లో కార్తీక దీపం ఫ్యాన్స్!

తెలుగులో సినిమా స్టార్లకే కాదు.. బుల్లితెరపై వచ్చే సీరియల్ నటీనటులకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో 'కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతలా ఆమె పాపులారిటీని సంపాదించుకుంది. అయితే, తాజాగా ప్రేమీ విశ్వనాథ్ స్మోకింగ్ ఫొటో బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

స్మిమ్మింగ్ పూల్‌లో బికినీతో కనిపించిన కరీనా: తల్లైనా తగ్గని గ్లామర్ ట్రీట్.. మరిది పక్కనుండగానే!

స్మిమ్మింగ్ పూల్‌లో బికినీతో కనిపించిన కరీనా: తల్లైనా తగ్గని గ్లామర్ ట్రీట్.. మరిది పక్కనుండగానే!

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. అందానికి అందం.. అభినయానికి అభినయం.. గ్లామర్‌కు గ్లామర్ కలగలిపి ఉన్న ఈ నటీమణి.. ఇక, వివాహం తర్వాత కూడా కెరీర్‌ను సాగిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్ సోషల్ మీడియాలో ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ ఓ లుక్కుయండి!

 Suhana Khan అర్ధనగ్నంగా రెచ్చిపోయిన షారుక్ కూతురు.. హాట్‌టబ్‌లో సుహానా ఖాన్ బికినీ ట్రీట్!

Suhana Khan అర్ధనగ్నంగా రెచ్చిపోయిన షారుక్ కూతురు.. హాట్‌టబ్‌లో సుహానా ఖాన్ బికినీ ట్రీట్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్న విషయం తెలిసిందే. ఆయన కూతురు సుహానా ఖాన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. మొన్ననే పుట్టిన రోజు జరుపుకున్న ఈ భామ వెంటనే బికినీలో దర్శనం ఇచ్చి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

నీ సైజులు ఎంత, నెటిజన్ తింగరి ప్రశ్న.. ఆ మాటతో నోర్మూయించిన హీరోయిన్!

నీ సైజులు ఎంత, నెటిజన్ తింగరి ప్రశ్న.. ఆ మాటతో నోర్మూయించిన హీరోయిన్!

ఢిల్లీలో పుట్టి చెన్నైలో సెటిలైన యషికా ఆనంద్ మోడల్‌ గా కెరీర్ ప్రారంభించింది. తరువాత టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ నటి 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. అలాగే బిగ్ బాస్ 2 తమిళ్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ భామ నీ సైజ్ ఎంత అని అడిగిన ఒక నెటిజన్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

నటి హరితేజకు చేదు అనుభవం: డెలివరీ ఎలా అయింది? పాలు ఎలా ఇస్తున్నావ్ అంటూ దారుణంగా!

నటి హరితేజకు చేదు అనుభవం: డెలివరీ ఎలా అయింది? పాలు ఎలా ఇస్తున్నావ్ అంటూ దారుణంగా!

తెలుగు బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును అందుకుంది హరితేజ. సీరియల్ నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత యాంకర్‌గా మారి తన సత్తాను నిరూపించుకుంది. ఈ మధ్యనే ఓ బిడ్డకు తల్లైన ఈమె.. ప్రస్తుతం ఆ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా టాలెంటెడ్ నటి హరితేజకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 అలా అతడు నగ్నంగా గదిలోకి వచ్చి..చేదు అనుభవాన్ని బయటపెట్టిన కర్ణన్, మాస్టర్ నటి

అలా అతడు నగ్నంగా గదిలోకి వచ్చి..చేదు అనుభవాన్ని బయటపెట్టిన కర్ణన్, మాస్టర్ నటి

తమిళనాడులో స్కూల్ పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల వ్యవహారం సంచలనం రేపింది. చెన్నైలోని ప్రఖ్యాత పీఎస్‌బీబీ స్కూల్‌లో టీచర్ రాజగోపాలన్ కీచకపర్వం విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పిలల్ని అసభ్యకరంగా వేధించిన ఉపాధ్యాయుడిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ (POCSO) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో బాలనటి గౌరీ కిషన్ షాకింగ్ విషయాలను బయటపట్టింది. ఆ వివరాల్లోకి వెళితే...

బ్రాలెస్ ఫొటోతో షాకిచ్చిన ప్రియాంక చోప్రా: లేటు వయసులో ఘాటుగా.. వాళ్ల కోసమే అలా చూపించింది!

బ్రాలెస్ ఫొటోతో షాకిచ్చిన ప్రియాంక చోప్రా: లేటు వయసులో ఘాటుగా.. వాళ్ల కోసమే అలా చూపించింది!

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ చలన చిత్ర రంగంలో తన హవాను చూపించి.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోనూ అడుగెట్టింది. అదే సమయంలో పాప్ సింగర్‌ను పెళ్లాడింది. అప్పటి నుంచి పంథాను మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోషూట్‌తో సెగలు రేపుతోంది. ఆ వివరాలు మీకోసం!

నవ్య స్వామికి చేదు అనుభవం: పబ్లిక్‌లో అక్కడ టచ్ చేశాడంటూ.. పర్సనల్ మేటర్ లీక్ చేసిన బ్యూటీ

నవ్య స్వామికి చేదు అనుభవం: పబ్లిక్‌లో అక్కడ టచ్ చేశాడంటూ.. పర్సనల్ మేటర్ లీక్ చేసిన బ్యూటీ

తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రముఖులకు సమానమైన ఫాలోయింగ్‌ను దక్కించుకుంటున్నారు సీరియల్ నటీనటులు. ఇప్పుడా జాబితాలోకే వచ్చి చేరింది నవ్య స్వామి. ఏమాత్రం అంచనాలు లేకుండానే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అదే సయమంలో పలు కారణాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నవ్య స్వామిని పబ్లిక్‌లోనే ఓ వ్యక్తి అసభ్యంగా ముట్టుకున్నాడట. ఆమె రివీల్ చేసిన వివరాలు మీకోసం!

Recommended Video

Sharwanand Sends Legal Notice To His Producers, చిచ్చు పెట్టిన కోట్లు ! || Filmibeat Telugu
పేకాటలో నిర్మాతతో గొడవ.. తంతే గోడకు అతుక్కున్నాడు..: కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

పేకాటలో నిర్మాతతో గొడవ.. తంతే గోడకు అతుక్కున్నాడు..: కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. చేసేవి చిన్న పాత్రలే అయినా కూడా స్క్రీన్ పై కనిపించినంత సేపు తన నటనతో బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఆమె అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని కాంట్రవర్సీ గోడవల వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అదే విధంగా కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణి ఒక నిర్మాతతో జరిగిన గొడవపై స్పందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X