ట్రెండింగ్: బ్లూ ఫిలింలో నటించాలని.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డిన హీరో.. మనోజ్ విడాకులపై లక్ష్మీ

By Rajababu

టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు శ్రీరెడ్డి, మంచు లక్ష్మి, అరవింత సమేత బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న తేజస్విని, సామ్రాట్, బాబు గోగినేని, నూతన్ నాయుడు రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

బ్లూఫిలింలో నటిస్తారా అని అడిగారు.. అలా నన్ను నగ్నంగా చూపించారు: షకీలా

బ్లూఫిలింలో నటిస్తారా అని అడిగారు.. అలా నన్ను నగ్నంగా చూపించారు: షకీలా

దక్షిణాది సినీ పరిశ్రమలో నటి షకీలా సృష్టించి సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే పెద్ద హీరోలు, నిర్మాతల గుండెల్లో దడ పుట్టేది. ఆమె సినిమాలు రిలీజ్ అయితే తమ సినిమాలు ఆడవని షకీల సినిమాలు నిషేధించేవారు. అలాంటి నటి జీవిత కథ ఆధారంగా బయోపిక్ వస్తున్నది. ఈ చిత్రంలో షకీలాగా బాలీవుడ్ నటి రిచా చద్దా నటించనున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచాచద్దాతో షకీలా తన అనుభవాలను పంచుకొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్ కళ్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

పవన్ కళ్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

నలుగురు పెళ్లాలు ఉన్నారు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.... పవన్ కళ్యాణ్ మీద కఠినమైన పదజాలం వాడుతూ ఆరోపణలు చేశారు.

'అరవింద సమేత' స్టిల్ లీక్.. 100 కోట్లు పక్కా, గాయాలయతో ఎన్టీఆర్, నాగబాబు!

'అరవింద సమేత' స్టిల్ లీక్.. 100 కోట్లు పక్కా, గాయాలయతో ఎన్టీఆర్, నాగబాబు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబందించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలకు ఇదే నిదర్శనం. తాజగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒక సోషల్ మీడియాలో భభత్సం సృష్టిస్తోంది.

బిగ్‌బాస్ 2: వారికి లక్షలు ఇస్తున్నారంటున్న నూతన్ నాయుడు

బిగ్‌బాస్ 2: వారికి లక్షలు ఇస్తున్నారంటున్న నూతన్ నాయుడు

బిగ్‌బాస్ ఇంటి నుండి రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు మళ్లీ ఇంట్లోకి ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన అభిమానులతో లైవ్ చాట్ చేసిన ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేశారు.

ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.. సెక్స్ కోసమేనా అఫైర్.. అతడిని అందుకే వదిలేశా.. దీపిక

ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.. సెక్స్ కోసమేనా అఫైర్.. అతడిని అందుకే వదిలేశా.. దీపిక

సినిమా పరిశ్రమలో ఎవరికైనా లవ్ బ్రేకప్ అయితే స్నేహితులుగా ఉండిపోతాం అని చెప్పడం సహజం. అందుకు సాక్ష్యంగా రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొన్ కనిపిస్తారు. 2008లో బచ్నా యే హసీనా అనే చిత్ర షూటింగ్‌లో ప్రేమలో మునిగిపోయారు. వారి మధ్య గాఢమైన ప్రేమ వైఫల్యం చెందినా.. ఎలాంటి కోపతాపాలు లేకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌తో రిలేషన్ గురించి ఆసక్తికరమైన సంఘటనలు చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్ చేయండి.. తమిళ హీరో ఫిర్యాదు.. త్రిష ఫైర్

శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్ చేయండి.. తమిళ హీరో ఫిర్యాదు.. త్రిష ఫైర్

తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డికి చెన్నైలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఏఆర్ మురగదాస్, సుందర్ సీ, లారెన్స్ రాఘవపై సంచలన ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై తమిళ నటుడు వారాహి కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదులో తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రెండేళ్ల తర్వాత ఇండియాకు శృంగార తార.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య హీరోయిన్!

రెండేళ్ల తర్వాత ఇండియాకు శృంగార తార.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య హీరోయిన్!

సాధారణంగా హీరోయిన్లు ఎంత ఏజ్ వచ్చినా పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తుంటారు. ఫిజిక్ పై దృష్టి పెట్టని హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజగా ఓ భామ రెండేళ్ల తరువాత యుఎస్ నుంచి ముంబైలో అడుగు పెట్టి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ లుక్ లో ఆ హీరోయిన్ చూసి ఎవరో గుర్తు పట్టడడం చాలా కష్టం. బాలీవుడ్ శృంగార తార తనుశ్రీ దత్త గురించే ఇదంతా.

అది వల్గర్ మూవీ, పీకీ కొట్టాలనిపిస్తుంది: మంచు లక్ష్మి

అది వల్గర్ మూవీ, పీకీ కొట్టాలనిపిస్తుంది: మంచు లక్ష్మి

సెక్సువాలిటీ పేరుతో వల్గారిటీ చూపించడం నాకు అస్సలు నచ్చదు, అలాంటి సినిమాలు నేను చేయడానికి ఇష్టపడను అని మంచు లక్ష్మి తెలిపారు. ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి సినిమాలపై కామెంట్ చేశారు

శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగిపోయాయి, సంచలన వ్యాఖ్యలు.. వాడే వ్యభిచారి!

శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగిపోయాయి, సంచలన వ్యాఖ్యలు.. వాడే వ్యభిచారి!

గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారింది. కొన్ని రోజుల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖులపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలిచింది. ప్రస్తుతం శ్రిరెడ్డి ఫోకస్ తమిళ చిత్ర పరిశ్రమపై పడింది. చెన్నైలోని యూట్యూబ్ చానల్స్ కు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమిళ సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది.సీనియర్ దర్శకుడు భారతీ రాజా శ్రీరెడ్డి వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.

మనోజ్ విడాకులపై మంచు లక్ష్మీ స్పందన.. సెక్స్ రాకెట్ గురించి ఏమన్నారంటే..

మనోజ్ విడాకులపై మంచు లక్ష్మీ స్పందన.. సెక్స్ రాకెట్ గురించి ఏమన్నారంటే..

ప్రఖ్యాత నటుడు మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మీ సినీ పరిశ్రమలోకి వచ్చినా.. ఆమె తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. విలక్షణమైన, విభిన్నమైన చిత్రాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా W/o రామ్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం జూలై 20న రిలీజైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా సెక్స్ రాకెట్, మంచు మనోజ్ విడాకులపై వస్తున్న రూమర్లపై స్పందించారు.

‘జిగేల్ రాణి' సింగర్‌కు న్యాయం, సాయం చేసిన సుకుమార్

‘జిగేల్ రాణి' సింగర్‌కు న్యాయం, సాయం చేసిన సుకుమార్

'రంగస్థలం' సినిమాలో జిగేల్ రాణి పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట పాడింది గంటల వెంకటలక్ష్మి అనే ఒక జానపద గాయిని. అయితే ఆమెకు డబ్బులు ఇవ్వక పోవడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనిపై సుకుమార్ స్పందించి సహాయం చేశారు.

వైరల్ పిక్స్: నటి ప్రైవేట్ ఫోటోలు లీక్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!

వైరల్ పిక్స్: నటి ప్రైవేట్ ఫోటోలు లీక్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!

ప్రముఖ పాకిస్తానీ నటి సబా కమర్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. నెటిజన్లు ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు నువ్వు ముస్లిం వేనా అంటూ నిలదీస్తున్నారు. ఈ స్థాయిలో సబా కమర్ నెటిజన్లకు టార్గెట్ గా మారడానికి కారణం ఉంది. సబా కమర్ కు సంబందించిన ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. టెలివిజన్ నటిగా, వెండితెరపై కూడా సబా కమర్ నటిస్తోంది. హిందీ మీయడం చిత్రంతో బాలీవుడ్ కు పరిచయం అయింది.

తొలిసారి పోర్న్ మూవీ చూసిన సన్నీలియోన్, వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. ఆన్‌లైన్‌లో లీక్!

తొలిసారి పోర్న్ మూవీ చూసిన సన్నీలియోన్, వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. ఆన్‌లైన్‌లో లీక్!

ఇండో కెనడా భామ సన్నీలియోన్ పోర్న్ స్టార్ గా పలు అడల్ట్ చిత్రాల్లో నటించింది. పోర్న్ స్టార్ గానే బాగా పాపులర్ అయింది. సన్నిలియోన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెని నిర్మాతలు బాలీవుడ్ కు తీసుకుని వచ్చారు. ఇక పోర్న్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టడంతో సన్నీలియోన్ తక్కువ సమయంలోనే స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలో సాగె ఐటమ్ సాంగ్ కు సైతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే నటిగా సన్నీలియోన్ మారిపోయింది. సన్నీ జీవితంపై బయోపిక్ వెబ్ సిరీస్ గా తెరకెక్కింది. కరంజిత్ కౌర్.. ది అన్ టోల్డ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది.

బిగ్ బాస్ 2.... 15 మంది ఇంటి సభ్యులు నిజస్వరూపం ఇదే!

బిగ్ బాస్ 2.... 15 మంది ఇంటి సభ్యులు నిజస్వరూపం ఇదే!

బిగ్ బాస్ షో నుండి గత వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన భానుశ్రీ.... ఇంటి సభ్యులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో పాటు బిగ్ బాస్ గేమ్ ఆడిన 15 మంది ఇంటి సభ్యుల నిజస్వరూపం ఏమిటి? వారి స్వభావాలు ఎలాంటివి? ఇంట్లో వారి యాటిట్యూడ్ ఎలా ఉండేది? అనే విషయాలు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలో వెల్లడించారు.

మీరు మనుషులేనా? ఇంత విషమా? సిగ్గుపడాలి.. నాని ఫైర్! తేజస్విపై అసభ్యంగా..!

మీరు మనుషులేనా? ఇంత విషమా? సిగ్గుపడాలి.. నాని ఫైర్! తేజస్విపై అసభ్యంగా..!

నేచురల్ స్టార్ నాని చాలా కూల్‌గా నవ్వుతూ కనిపిస్తారు. ఆయనకు నిజంగా కోపం వస్తుందా అనే అనుమానం కలుగకమానదు. అలాంటిది ఆదివారం ప్రసారమైన బిగ్‌బాస్ షోలో నెటిజన్లపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో వారు మాట్లాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లపై నాని సీరియస్ అయ్యారు. నాని ఆగ్రహం ఆయన మాటల్లోనే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X