బాల్యంలో నటుడుగా వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ కుమార్. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకెళ్లాడు. వరుస హిట్స్ అందుకున్నతరుణ్ ని ఆతర్వాత వరుస పరాజయాలు వెంటాడడంతో గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. తరుణ్ బెస్ట్ మూవీస్ లిస్ట్