ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ఉద్యోగం, మొదటి సంపాదన, మొదటి ప్రేమ, మొదటి కారు వీటికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. దానిని చూసుకుని ఎంతో మురిసిపోతుంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. తాము నటించిన మొదటి సినిమా గురించి గర్వంగా చెప్పుకుంటారు నటీనటులు. ఆ సినిమా హిట్ అయితే ఆ జోష్ వారిలో మరింత ఎక్కువగా ఉంటుంది. అందులో వాళ్ల క్యారెక్టర్‌కు గుర్తింపు లభిస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. మొదటి సినిమా పేరు తమ పేరుకు ముందు చేరిన టాలీవుడ్ టాప్ 7 ప్రముఖుల గురించి మీ కోసం