ఈ ఏడాది థియేటర్స్, ఓటిటి లో కలిపి టాలీవుడ్ నుంచి చిన్న పెద్ద సినిమాలు సుమారు 100కు పైగా విడుదలైనాయి. ఆ సినిమాలు హిట్, ప్లాప్ అనేది పక్కన పెడితే అందులో నటించిన వాళ్లు నటనతో ప్రేక్షకులను ఎంత వరకు మేపించారు. మరి ముక్యంగా హీరోకి పోటీగా హీరోయిన్ ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లిన విధానం, డాన్స్, లుక్స్, అందం, నటనతో 2021లో ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న ఉత్తమ నటీమణులు లిస్ట్ మీ కోసం.