ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అని అందరూ భావిస్తోన్న తరుణంలో మేమున్నాం అంటూ దక్షిణాది సినిమాలతో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్. అయితే కెజియఫ్ 2తో జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమానే క్రాస్ చేసేసి వామ్మో! అని అందరూ నోరు తెరిచేలా చేసిన దర్శకుడు మాత్రం ప్రశాంత్ నీల్. ఇప్పుడీయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలందరూ రెడీగా ఉన్నారు. అసలు ప్రశాంత్ నీల్ చేసిన మాయాజాలమేంటనే వివరాల్లోకి వెళితే..