X
Home టాప్ లిస్టింగ్

2022 మోస్ట్‌ పాపులర్‌ తెలుగు వెబ్ సిరీస్‌లు

Author Administrator | Updated: Saturday, December 31, 2022, 04:24 PM [IST]

2022 ఏడాది వివిధ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన మోస్ట్‌ పాపులర్‌ తెలుగు వెబ్ సిరీస్‌లు


cover image
1

కూడి యెడమైతే (ఆహా) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో  అమలా పాల్, రాహుల్ విజయ్, రవి ప్రకాష్, రాజ్ మాదిరాజు, నిత్యశ్రీ, రాచిరాజు తదితరులు నటించారు. పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.  

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.4/10

2

త‌ర‌గ‌తి గ‌ది దాటి (ఆహా) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, బిందు చంద్రమౌళి, నిఖిల్ దేవాదుల తదితరులు నటించారు. మాలిక్ రామ్ దర్శకత్వం వహించారు.  

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.1/10

3

సూర్య (యూట్యూబ్) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో షణ్ముఖ్ జస్వంత్, మౌనిక రెడ్డి, మురళీకృష్ణ, పద్మ వెంకట్ తదితరులు నటించారు.  సుబ్బు కె దర్శకత్వం వహించారు.  

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.9/10

4

ది సాఫ్ట్‌వేర్ డెవలపర్  (యూట్యూబ్) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి చైతన్య, పృథ్వీ ముక్క & జాకాస్ పృథ్వీ నటించారు.  సుబ్బు కె దర్శకత్వం వహించారు.  

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.7/10

5

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ  (జీ 5) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, తులసి, నిఖిల్ దేవదూల, స్నేహల్ కామత్ నటించారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు.  

ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.3/10

6

డియర్ కావ్య   (యూట్యూబ్) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో చందన పయ్యావుల, కన్నా, చక్రి, సంధ్య, జయప్రద నటించారు. సాయి రామ్ కృష్ణ దర్శకత్వం వహించారు.

7

30 వెడ్స్ 21 (యూట్యూబ్) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో చైతన్య రావు, అనన్య, మహేందర్, దివ్య, వీరభద్రం, శ్రీ కుమారి తదితరులు  నటించారు.  ప్రిథ్వి వనం దర్శకత్వం వహించారు.  

ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8/10

8

లెవెన్త్ హవర్ (ఆహా) : వెబ్ సిరీస్ డ్రామా ఎంటర్టైనర్ ఇందులో తమన్నా, అరుణ్ అదిత్, వంశీ కృష్ణ, మధుసూధన్ రావు, శత్రు, పవిత్ర లోకేష్, అనిరుధ్ బాలాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ తదితరులు  నటించారు.  ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.  

9

రెక్కీ (జీ 5) : వెబ్ సిరీస్  పీరియడ్ థ్రిల్లర్‌ ఎంటర్టైనర్ ఇందులో నవదీప్, రాజా చెంబోలు, బిందు మాధవి, హెబ్బా పటేల్, చాందిని చౌదరి, అక్షర గౌడ తదితరులు  నటించారు. అజయ్ బుహన్ దర్శకత్వం వహించారు.

10

లాక్డ్‌ వెబ్‌ సిరీస్‌ (ఆహ)  క్రైమ్ ఎంటర్టైనర్ ఇందులో సత్యదేవ్, సంయుక్త, శ్రీ లక్ష్మి, బిందు పగిడిమర్రి, వాసు ఇంటూరి, అబెరామ్ వర్మ, జాన్ కొట్టోలి తదితరులు  నటించారు.  ప్రదీప్ దేవా కుమార్ దర్శకత్వం వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+