ఈ ఏడాది టాలీవుడ్ సినీ రంగం లో అడుగు పెట్టిన డెబ్యూ హీరోయిన్స్ మంచి హిట్స్ అందుకున్నారు. తమ కెరీర్ కు మంచి పునాధి వేసుకున్నారు అని చెప్పవచ్చు. తొలి చిత్రాలతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామలు అందం, అభినయంతో ఆకట్టుకుని 2021 లో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ ఏడాది డెబ్యూ మూవీస్‌తో సత్తా చాటిన కొత్త హీరోయిన్స్ లిస్ట్ మీ కోసం.