X
తెలుగు » సినిమాలు » ఒక లైలా కోసం
ఒక లైలా కోసం

ఒక లైలా కోసం

Action | Romance | 17 Oct 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఒక లైలా కోసం స్టోరీ

ఒక లైలా కోసం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్  ఎంటర్టెనర్ చిత్రం ఇందులో   నాగ చైతన్య , పూజా హేగ్డే,  సుమన్, బ్రహ్మనందం, ఆలీ, మరియు నాజర్, సుధ, అజై,  వీళ్ళందరు ముఖ్య పాత్రాలలొ నటించారు. ఈ సినిమాకు దర్సకత్వం విజై కుమార్ కొండ నిర్వహిస్తున్నారు, నిర్మాత అక్కినేని నాగార్జున నిర్మించారు. సంగీతదర్సకుడు అనూఫ్ రుబెన్స్ స్వరాల్లు అందించారు. కథ జాబ్ వద్దనుకుని టూర్ కి బయిలు దేరిన కార్తీక్ (నాగ చైతన్య) కి నందన(పూజా హేగ్డే) పరిచయం అవుతుంది. ఆమె ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఫిక్సైతాడు కార్తీక్. అయితే ఆమె మాత్రం అతన్ని కొన్ని విచిత్రమరైన పరిస్దితుల్లో అతన్ని దూరం నుంచి చూసి తనకు తాను వేరే విధంగా ఊహించుకని... ద్వేషం పెంచుకుంటుంది. ఇది తెలియని కార్తీక్ తర్వాత లవ్ ప్రపోజ్ చేసి దెబ్బతింటాడు. ఈ లోగా వీరిద్దరి ఇంట్లో వాళ్ళు వీరికి పెళ్ళి చూపులు ఎరేంజ్ చేస్తారు.  ఆమె పై ప్రేమతో కార్తీక్, తండ్రి మాట కాదనలేక నందన పెళ్ళికి ఒప్పుకుంటారు. అప్పుడు కార్తీక్ ఓ నిర్ణయం తీసుకుంటాడు ఈ పెళ్లి అయ్యేలోగా ఎలాగైనా ఆమెను తన ప్రేమలో పడేయాలని...అలాగే నందన కూడా ఓ నిర్ణయం తీసుకుంటుంది...ఎలగైనా ఈ పెళ్లి ఆపాలి అని...వీరిద్దరిలో ఎవరి ప్రయత్నం ఫలించింది...చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.
Read More

ఒక లైలా కోసం కాస్ట్ & క్రూ

ఒక లైలా కోసం సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయ్ కుమార్ కొండ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత నాగార్జున అక్కినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఒక లైలా కోసం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరోయిన్ అపోహపడ్డ లేదా..ద్వేషించటానిక కారణాలు కాస్త స్ట్రాంగ్ గా ఉండాలిగా..అలాగే..అదే కథ అయితే ఎలా..వాళ్లిద్దరూ ప్రేమలో పడటానికి అది సరిపోతాయి కానీ...అదే సినిమా అంతా చూపుతానంటే కష్టం కదా...ఇంటర్వెల్ దగ్గరకు అలాంటి అపోహలు తొలిగి ఇద్దరూ ఒకటయ్యే సమయానికి మరో బలమైన సంఘటనతో విడిపోతే అప్పుడు సెకంఢాఫ్ ఖచ్చితంగా ఇంత ప్రెడిక్టుబుల్ గా ఉండేది మాత్రం కాదు. ఈవారం మార్కెట్లో మరో సినిమా పోటీ లేకపోవటం తో కలిసి వచ్చే అవకాసం కనిపస్తోంది. అలాగే ...నాగ చైతన్య కొత్త చిత్రం వచ్చింది అని క్యాజువల్ గా చూద్దామని ఫిక్స్ అయ్యి వెళ్లేవారిని అయితే నిరాశపరచదు కానీ.. గుండెజారి గల్లంతైంది దర్శకుడు తదుపరి చిత్రం కదా అని చాలా ఎక్సపెక్ట్ చేసి వెళ్తే కష్టమనిపస్తుంది.

ఒక లైలా కోసం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఒక లైలా కోసం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+