X
Home టాప్ లిస్టింగ్

కే రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్

Author Administrator | Updated: Sunday, August 21, 2022, 07:52 PM [IST]

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ బ్యానర్‌లో కే.రాఘవేంద్రరావు అత్యధిక చిత్రాలు తెరకెక్కించారు. సి.అశ్వనీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్‌లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు మొత్తంగా 7 చిత్రాలను తెరకెక్కించారు. సి అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఓ చరిత్ర సృష్టించింది.


cover image
అడవి సింహాలు
1

అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం అడవి సింహాలు. ఈ చిత్రం 1983లో విడుదలైంది.

అగ్ని పర్వతం
2

అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం అగ్నిపర్వతం. కృష్ణ,విజయశాంతి, రాధ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

అఖరి పోరాటం
3

అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ఆఖరి పోరాటం. ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.  

జగదేకవీరుడు అతిలోకసుందరి
4

అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన నాల్గో చిత్రం జగదేవవీరుడు అతిలోకసుందరి. చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలచింది.

అశ్వమేథం
5

అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అశ్వమేథం. భారీ అంచనాలతో బాలకృష్ణ, శోభన్ బాబు హీరోలుగా మీనా, నగ్మా హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫ్లాప్‌గా నిలిచింది.

 

రాజాకుమారుడు
6

అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన ఆరో చిత్రం రాజ కుమారుడు. మహేష్ బాబు హీరోగా కృష్ణ అథితి పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. 

సుభాష్ చంద్రబోస్
7

అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో కే రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన ఏడో చిత్రం సుభాష్ చంద్రబోస్. వెంకటేస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+