తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నితిన్. మంచి జోష్ లో కెరియర్ వుంది. ఒకేసారి 3 సినిమాల అదిరిపోయే అప్డేట్ వస్తోంది. ఈ నెల చివరన ఉగాది పండుగ మరియు తన బర్త్ డే కావటం తో నితిన్ చేయబోయే సినిమాల అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నో మంచి విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.