X
Home టాప్ లిస్టింగ్

మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న మూవీస్

Author Administrator | Updated: Thursday, January 5, 2023, 10:40 AM [IST]

చిన్న, మీడియం బడ్జెట్ మూవీస్‌ తక్కువ రేటుకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి. హిట్ టాక్ వస్తే ఈ మూవీస్‌ వీకెండ్‌ వరకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నమూవీస్ లిస్ట్


cover image
మేజర్
1

మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27.76 కోట్ల షేర్ ( రూ. 50.30 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ.9 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది.

 

విక్రమ్
2

విక్రమ్  తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ నాల్గు రోజుల్లో రూ. 7.50 కోట్లను రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగులో రూ. 12.53 కోట్ల షేర్ రాబట్టింది. 

డి జె టిల్లు
3

డిజే టిల్లు రూ. 9 కోట్ల బడ్జెట్‌తో బరితో దిగిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 9.2 కోట్ల షేర్ రాబట్టి హిట్‌గా నిలిచింది. 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఫిబ్రవరిలో మొదటి హిట్‌గా నిలిచింది. 

 

జాతి రత్నాలు
4

జాతి రత్నాలు రూ. 10.08 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్‌తో బరితో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసే వరకు రూ 14 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ లిస్టులో చేరింది. 

 

ఉప్పెన
5

ఉప్పెన రూ. 20 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసేవరకు రూ. 25 కోట్ల రాబట్టి హిట్ లిస్టులో చేరింది.

మాస్టర్
6

 మాస్టర్ తెలుగులో రూ. 8 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగి వీకెండ్ ముగిసే వరకు రూ. 10 కోట్ల షేర్ రాబట్టి హిట్ లిస్టులో చేరింది. 

టాక్సీవాలా
7

టాక్సీవాలా రూ. 7 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ వీకెండ్ ముగిసే వరకు రూ. 9 కోట్ల షేర్ రాబట్టి హిట్ అనిపించుకుంది. 

 

గీత గోవిందం
8

గీత గోవిందం రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికీ రూ. 20 కోట్ల షేర్ రాబట్టి లాభాల్లోకి వచ్చింది.

 

అర్జున్ రెడ్డి
9

అర్జున్ రెడ్డి  రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికీ రూ. 11 కోట్లు రాబట్టి లాభాల్లోకి వచ్చింది. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+