X
Home టాప్ లిస్టింగ్

2019 బెస్ట్ తెలుగు మ్యూజిక్ అల్బమ్స్

Author Administrator | Updated: Saturday, September 26, 2020, 08:20 AM [IST]

సంగీతం పరంగా 2019 టాలీవుడ్‌కు గుర్తుండిపోయే సంవత్సరం. ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్, తమన్ మొదలగు వారు అందిరిపోయే మ్యూజిక్ అల్బమ్స్ అందించారు. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన తెలుగు బెస్ట్ మ్యూజిక్ అల్బమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


cover image
Video Thumbnail

ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకి సంగీతం మణిశర్మ అందించారు. అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యయి. ఈ ఏడాది తెలుగు బెస్ట్ మ్యూజిక్ అల్బమ్ లిస్ట్ లో ఈ సినిమా నిలిచింది. 

Video Thumbnail

మహర్షి

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన మహార్షి మూవీ లో అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించారు. ముక్యంగా ఇదే కదా ఇదే కదా నీ కథ అనే సాంగ్ కి ఒక రెంజ్ లో  రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది తెలుగు బెస్ట్ మ్యూజిక్ అల్బమ్ లిస్ట్ లో ఈ సినిమా నిలిచింది. 

Video Thumbnail

వినయ విధేయ రామ

బోయపాటి దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. .సినిమా హిట్ కాకపోయిన సాంగ్స్ కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది

Video Thumbnail

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)

2019 సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ ఫన్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి సంగీతం దేవి శ్రీ ప్రసాద్  అందించారు. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

Video Thumbnail

గద్దలకొండ గణేష్

మిక్కీ జే మేయర్ వినసొంపైన సంగీతంతో చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను అలరించేవాడు. ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ సినిమా కూడా చేయలేదు. కానీ ఈ హద్దులన్నీ దాటి ‘గద్దలకొండ గణేష్’కు అదిరిపోయే మాస్ బీట్స్ ఇచ్చాడు. మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ ఆరో ప్రాణమని చెప్పవచ్చు  

Video Thumbnail

సాహో

సుజిత్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం సాహో. ఈ సినిమాకి స్వరాలు శంకర్ ఎహసన్ లాల్ అందించారు. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాయి. ఈ ఏడాది తెలుగు బెస్ట్ మ్యూజిక్ అల్బమ్ లిస్ట్ లో ఈ సినిమా నిలిచింది. 

Video Thumbnail

చిత్రలహరి

సాయి ధరమ్ తేజ్ హిట్ అందించిన చిత్రం చిత్రలహరి. లవ్ స్టోరి మూవీ లో సాంగ్స్ ఒక లెవల్ లో వుండాలి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ. మంచి మెలోడీ ట్యూన్స్ ను స్వరపరచడంతో.. ఈ సినిమా  మ్యూజిక్ లవర్స్ కు కనెక్ట్ అయ్యింది. 

Video Thumbnail

మజిలీ

సమంత, నాగచైతన్య జంటగా వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'మజిలీ'. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ మూవీ పాటలకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన వచ్చింది.  

Video Thumbnail

డియర్ కామ్రేడ్

గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జతకట్టిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమాకి సంగీతం జస్టీన్ ప్రభాకరన్ అందించారు. 'నీ నీలి కన్నుల్లోనా’ అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్‌ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  సాంగ్స్  అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యయి. ఈ ఏడాది తెలుగు బెస్ట్ మ్యూజిక్ అల్బమ్ లిస్ట్ లో ఈ సినిమా నిలిచింది. 

Video Thumbnail

జెర్సీ

అల్బమ్ మొత్తం 5 పాటలు ఉన్నాయి. వీటికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సాంగ్స్  అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది తెలుగు బెస్ట్ మ్యూజిక్ అల్బమ్ లిస్ట్ లో ఈ సినిమా నిలిచింది. 

Video Thumbnail

గ్యాంగ్ లీడర్ 1991

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్ లీడర్' అన్ని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+