భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిగాంచారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ కెరీర్‌లో ఎన్టీఆర్ 200కి పైగా చిత్రాల్లో నటించారు. అన్ని పాత్రలకు సెట్ అయ్యారు సాంఘీకం, పౌరాణికం, జానపదం, చరిత్రక చిత్రాలు, ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించారు. ఎన్టీఆర్ సినీ కెరీర్లో ముఖ్యమైన పౌరాణిక సినిమాలు