ఓ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నపుడే కచ్చితంగా దానిమీద ఓ అవగాహన అయితే వచ్చేస్తుంది. దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా ఈ సినిమా వర్కవుట్ అవుతుందా కాదా అనేది అంచనా వేస్తారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఔట్ పుట్ చూసుకుంటే అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిపోతుంది. దానికి సిద్ధపడి ఉంటారు దర్శక నిర్మాతలు.. హీరో కూడా. అయితే కొన్నిసార్లు మాత్రం అంచనాలు తప్పి డిజాస్టర్ మిగిలిపోతాయి. ఆలా బాలకృష్ణ కెరీర్ లో ఫాన్స్ ని నిరాశపరిచి డిజాస్టర్ అయినా సినిమాల లిస్ట్.