X
Home టాప్ లిస్టింగ్

కాజల్ అగర్వాల్ టాప్ 10 బెస్ట్ మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Thursday, October 13, 2022, 05:58 PM [IST]

తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే టాలీవుడ్ చందమామ గా గుర్తింపు సంపాదించింది కాజల్ అగర్వాల్. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కుర్ర హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరితో కూడా జత కట్టి వారికి కూడా పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. కాజల్ అగర్వాల్ టాప్ 10 బెస్ట్ మూవీస్ లిస్ట్ మీ కోసం


cover image
లక్ష్మి కళ్యాణం
1

లక్ష్మికళ్యాణం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, అజై, సయాజి షిండే, తెలంగాణ శకుంతల , శ్రీనివాస రెడ్డి, సుహాసిని, నాగినీడు, కోండవలస, రఘు బాబు, దువ్వసి మోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ నిర్వహించారు మరియు నిర్మాత కె మహేంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్ పి పట్నాయక్ స్వరాలు సమకుర్చారు.  

చందమామ
2

చందమామ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవదీప్, శివా బాలజి, కాజల్ అగర్వాల్, సింధు మీనన్, నాగేంద్ర బాబు, ఉత్తేజ్, అహుతి ప్రసాద్, జీవా, అభినయశ్రీ, సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణా వంశీ నిర్వహించారు మరియు నిర్మాతలు సి కళ్యాణ్, ఎస్ విజయనంద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె ఎమ్ రాధ కృష్ణ స్వరాలు సమకుర్చారు. 

మగధీర
3

మగధీర సినిమా పౌరాణిక డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, కాజల్, దేవ్ గిల్, శ్రీహరి, సూర్య, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, హేమ, చిరంజీవి, కిమ్ శర్మ, ముమైత్ ఖాన్, సుబ్బరాయ శర్మ, రావ్ రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: యస్.యస్.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత అల్లుఅరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.

అర్య 2
4

అర్య 2 సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, నవదీప్, అజయ్, కాజల్, శ్రధ్దా ఆర్య, బ్రహ్మానందం, 
శ్రీనివాస రెడ్డి, ముఖేష్ రుషి, శాయీజీ షిండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత అదిత్య బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

డార్లింగ్
5

డార్లింగ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్‌, కాజల్‌, ప్రభు, ధర్మవరపు, ఎమ్మెస్‌ నారాయణ, ఆహుతి ప్రసాద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభాస్‌ శ్రీను, రాజా శ్రీధర్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కరుణాకరన్ నిర్వహించారు మరియు నిర్మాత: బి.వి.యస్‌.యన్‌. ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చారు. 

 

Mr పర్ ఫెక్ట్
6

Mr.పర్ ఫెక్ట్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, తాప్సీ, కాజల్, ప్రకాష్ రాజ్, కె విశ్వనాధ్, నాసర్, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దశరథ్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

 

గోవిందుడు అందరివాడేలే
7

గోవిందుడు అందరివాడేలే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్  ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులోరామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్,  శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ నిర్వహించారు, నిర్మాత: బండ్ల గణేష్ నిర్మించారు. సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా స్వరాలు అందించారు.

 

టెంపర్
8

టెంపర్ సినిమా యాక్షన్ రొమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ యన్ టి ఆర్, కాజల్ అగర్వాల్, జంటగా వీళ్ళతో పాటు ప్రకాష్ రాజ్ , కోట శ్రీనివాసు, ఆలీ, పోసాని, తనికెళ్ళ భరణి, జయప్రకాష్ రెడ్డి తదితరులు ప్రదాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకత్వం పూరి జగన్నాధ్ నిర్వహించారు మరియు పరమేశ్వర ఆర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత గణేష్ బాబు నిర్మించారు . ఈ సినిమాకు సంగీతదర్శకుడు అనూఫ్ రుబెన్స్  స్వరాలు సమకుర్చారు.

 

నేనే రాజు నేనే మంత్రి
9

నేనే రాజు నేనే మంత్రి సినిమా పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ ఇందులో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ త్రెసా, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, రఘు కరుమంచి, ప్రభాస్ శ్రీను, బిత్తిరి సత్తి, శివాజి రాజా, జోస్ రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజా వహించారు మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రుబేన్స్ అందించారు.

సీత
10

సీత సినిమా డ్రామా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సొను సూద్, అభిమాన్య సింగ్, అభినవ్ గౌతమ్, తనికెళ్ల భరణి, జబర్దస్థ్ మహేష్, పాయల్ రాజ్ పుత్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ నిర్వంచారు.  మరియు నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రుబెన్స్ స్వరాలు అందించారు. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+