X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్ 2023 సమ్మర్ బరిలో దిగడానికి రెడీ అవుతుతున్న స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు!

Author Administrator | Published: Monday, July 18, 2022, 04:25 PM [IST]

టాలీవుడ్ లోఉన్న స్టార్ హీరోలందరూ వచ్చే సమ్మర్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. 2023 సమ్మర్ లో భారీ బడ్జెట్ సినిమాలు పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి.


cover image
సలార్
1

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ  60 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్.  ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకనే పనిలో ఉన్నారు.

SSMB 28
2

SSMB 28 మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా త్వరలో సెట్స్ మీదకెళ్లబోతున్న సినిమాని వచ్చే మే లోనే రిలీజ్ చెయ్యడానికి ఫిక్సయ్యారు

 

ఎన్టీఆర్‌ 30
3

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న NTR 30. ఈ సినిమా సమ్మర్ 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

భోళా శంకర్
4

మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న మాస్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ భోళాశంకర్ సినిమాని సమ్మర్ కే రిలీజ్ చేయాలని చేస్తున్నారు

 

పుష్ప ది రూల్
5

సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ, రష్మిక జంటగా వస్తున్నా  పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సూపర్ క్రేజీ మూవీని కూడా సమ్మర్ కే రిలీజ్ చేయబోతున్నారు.

 

రామ్ చరణ్ 15
6

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

ధమాకా
7

నక్కిన త్రినాధ్ రావ్ డైరెక్షన్లో మాస్ మహారాజా చేస్తున్న ధమాకా సినిమాని 2023 సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేయబోతున్నారు.   

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+