X
Home టాప్ లిస్టింగ్

తెలుగు లో వచ్చిన టాప్ 10 రీమిక్స్ సాంగ్స్

Author Administrator | Updated: Monday, May 18, 2020, 11:02 AM [IST]

టాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ జోరు పెరుగుతోంది. కానీ ఒరిజినల్ వర్షన్స్థాయిని అందుకోవడంలో రీమిక్స్ సాంగ్ విఫలమవుతున్నాయి. కొన్ని పాటలని మాత్రం బాగానే రీమిక్స్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ లో వచ్చిన టాఫ్ 10 రీమిక్స్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం


cover image
Video Thumbnail

గద్దలకొండ గణేష్

వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్దే హీరోయిన్ వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీ లో. శ్రీ దేవి, శోభన్ బాబు నటించిన దేవత చిత్రంలోని ఎల్లువొచ్చి గోదారమ్మ పాటని ఈ చిత్రం లో రీమిక్స్ చేశారు. రీమిక్స్ చేసిన సాంగ్ లో వరుణ్, పూజా హెగ్డే స్టెప్పుతో ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ ఆయ్యింది. 

Video Thumbnail

సీమ టపాకాయ


అల్లరి నరేష్, హీరోయిన్ పూర్ణపై సీమ టపాకాయ్ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం చిత్రంలోని '...' ఆకాశంలో ఒకతార' పాటని రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులని మెప్పించింది.

Video Thumbnail

ప్రేమ కథా చిత్రమ్

సుధీర్ బాబు నటించిన ఈ కామెడీ హర్రర్ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ క్లాసికల్ సాంగ్ 'వెన్నెలైనా వేకువైనా' ...అనే పాటని రీమిక్స్ చేశారు. రీమిక్స్ పాట ఆకట్టుకుంది.

Video Thumbnail

రచ్చ

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో 'వాన వాన వెల్లువాయే' సాంగ్ ని రాంచరణ్ రచ్చలో రీమిక్స్ చేశారు. రీమిక్స్ లో పాట కంటే తమన్నా గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఎదురయ్యాయి.

Video Thumbnail

సవ్యసాచి

నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన సవ్యసాచి చిత్రంలో 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు' సాంగ్ ని రీమిక్స్ చేశారు. ఈ పాట నాగార్జున అల్లరి అల్లుడు చిత్రంలోనిది. ఈ సాంగ్ అప్పట్లో యువతని ఒక ఊ...ఒరిజినల్ వర్షన్ లోని జోష్ రీమిక్స్ లో కనిపించలేదు. చైతు, నిధి అగర్వాల్ మాత్రం స్టెప్పులతో ఆకట్టుకున్.

Video Thumbnail

సుప్రీమ్

యముడికి మొగుడు చిత్రంలోని అందం హిందోళం పాటని సుప్రీంలో సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నాపై రీమిక్స్ చేశారు. ...ఒరిజినల్ వర్షన్ ని చెడగొట్టకుండా తెరకెక్కించిన రీమిక్స్ లో ఇది కూడా ఒకటి. ఈ పాటలోని కొరియోగ్రఫీ ఆకట్టుకుంది....

Video Thumbnail

సోగ్గాడే చిన్నినాయన

ఏఎన్నార్, జగ్గయ్య, జయలలిత నటించిన ఆస్తిపరులు చిత్రంలోని సోగ్గాడే సాంగ్ ని నాగార్జున నటించిన సోగ్గాడే... చిన్నినాయనా చిత్రంలో రీమిక్స్ చేశారు. విజువల్ పరంగా ఈ సాంగ్ ఆకట్టుకుంది. 

 

Video Thumbnail

పటాస్

బాలయ్య సూపర్ హిట్ చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంలో 'అరె ఓ సాంబా' సాంగ్ ని పటాస్ లో రీమిక్స్ చేశారు....ఈ సాంగ్ ఆడియో, కొరియోగ్రఫీ అని విధాలుగా మెప్పించింది. ఈ పాటలో కళ్యాణ్ రామ్ బాలయ్య స్టైల్ ని ఫాలో అయిపోయాడు.

Video Thumbnail

సుబ్రమణ్యం ఫర్ సేల్

ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్ గువ్వా గోరింకతో అనే పాటని రీమిక్స్ చేశార...ఒరిజినల్ వర్షన్ ని చెడగొట్టిన మరో పాటగా ఇది నిలిచిపోయింది.

Video Thumbnail

ఒక లైలా కోసం

ఒక లైలా కోసం పాట వినగానే ఏఎన్నార్ గుర్తుకు వస్తారు. ఈ సాంగ్ ని నాగ చైతన్యపై రీమిక్స్ చేశారు. వర్షన్ లోని జోష్, ఫీల్ రీమిక్స్ లో కనిపించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+