టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు అన్ని వాతావరణం మార్పులకు అనుగుణంగా సాంగ్స్ వచ్చాయి వాటిని ప్రేక్షకులు ఆదరించారు. సినిమాల్లో లేదా పాటల్లో వర్షాన్ని చూడటం నిజంగా ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తుంది. అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు గొప్ప సంగీతం ఈ పాటలకు శక్తిని ఇస్తాయి. అంతేకాదు జనాదారణ వర్షం సాంగ్స్ కి మాములు క్రేజ్ వుండదు అలాంటి క్రేజ్ వున్న వర్షం సాంగ్స్ గురించి ఇప్పుడు తెలులుసుకుందా..