X
Home టాప్ లిస్టింగ్

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టానికి రెడీ అవుతున్న సీక్వెల్ మూవీస్ ఇవే

Author Administrator | Updated: Wednesday, July 6, 2022, 11:12 AM [IST]

కొన్నాళ్ళు సీక్వెల్ సందడి తగ్గినట్లనిపించినా మళ్ళీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావుడి హుషారెత్తిస్తోంది. ఇటీవల కాలంలో సూపర్ హిట్టయిన కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కించే ఉత్సాహంలో ఉన్నారు పలువురు దర్శకులు. ప్రస్తుతం తెలుగు సినిమాలో మొదలైన సీక్వెల్స్ గురించి ఓ లుక్కేద్దాం.


cover image
కార్తికేయ 2
1

కార్తికేయ 2 ఏడేళ్ల కింద వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు నిఖిల్‌తోనే సీక్వెల్ చేస్తున్నాడు చందూ మొండేటి.

హిట్ 2
2

నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హిట్ 2. సీక్వెల్‌లో అడవి శేష్ వచ్చాడు. ఈ యేడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుష్ప ది రూల్
3

అల్లు అర్జున్, మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’. ఈ సినిమాకు రెండో భాగంగా పుష్ప 2 రాబోతుంది. 

 

గూఢచారి 2
4

గూఢాచారి 2 అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢాచారి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు శేష్. త్వరలోనే  ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అడివి శేష్ వెల్లడించారు

 

డీ అండ్ డీ డబల్ డోస్
5

ఢీ 2 ఢీ 14 ఏళ్ల కింద వచ్చిన ఢీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్రకటించాడు శ్రీను వైట్ల. విష్ణు హీరోగా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

 

డి జె టిల్లు
6

సిద్ధూ జొన్నలగడ్డ , నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’కు కూడా సీక్వల్ రెడీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+