X
Home టాప్ లిస్టింగ్

జగపతి బాబు హీరోగా వచ్చిన టాప్ 10 మూవీస్ లిస్ట్

Author Administrator | Published: Wednesday, October 5, 2022, 08:34 AM [IST]

జగపతిబాబు హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గాయం, మనోహరం లాంటి సినిమాలతో నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. జగపతిబాబు హీరోగా వచ్చిన టాప్ 10 సినిమాలు మీ కోసం


cover image
మావిడాకులు
1

మావిడాకులు సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, రచన బెనర్జీ, పూనమ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ఎమ్ ఎస్  నారాయణ, ఏ వి ఎస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ వి వి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాతలు జి భగవాన్, డి వి వి దానయ్య కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చరు. 

గాయం
2

గాయం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, ఊర్మిల మతొంద్కర్, రేవతి మీనన్, గుమ్మడి, రామి రెడ్డి, తనికెళ్ళ భరణి, బెనర్జీ, ఉత్తేజ్, నర్సింగ్ యాదవ్, అన్నపూర్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత వై సురేంద్రనాథ్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ స్వరాలు సమకుర్చరు. 

 

భలే పెళ్ళాం
3

భలే పెళ్ళాం సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, మీనా, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతి కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత దొరస్వామి రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవా స్వరాలు సమకుర్చారు. 

శుభలగ్నం
4

శుభలగ్నం సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, అమని, రోజా సెల్వాని, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, ఎ వి ఎస్ తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు సంగీతం ఎస్ వి క్రిష్ణా రెడ్డి నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మిత అశ్విని దత్త్ నిర్మించారు. 

ఆయనకి ఇద్దరు
5

ఆయనకి ఇద్దరు సినిమా ఫ్యామిలి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, ఊహా, రమ్యా కృష్ణా, కోటా శ్రీనివాస రావు, బ్రహ్మానందం, బాబు మోహన్, గుమ్మడి, మురళి మోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ వి వి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత కంటిపూడి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చరు.

మావిడాకులు
6

మావి చిగురు సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, అమని, రంజిత, అల్లు రామలింగయ్య, తనికెళ్ళ భరణి, నిర్మలమ్మ, బ్రహ్మానందం, ఆలీ, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి క్రిష్ణా రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ఉషారాణి పి నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి క్రిష్ణా రెడ్డి స్వరాలు సమకుర్చరు. 

 

శుభాకాంక్షలు
7

శుభాకాంక్షలు సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, రాశి, రవళి, కైకాల సత్యనారాయణ, సుధాకర్, బ్రహ్మానందం, చావుకారు జానికి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, శానం నాగ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు ఎస్ ఎ రాజ్ కూమార్, కోటి ఇద్దరు కలిసి స్వరాలు సమకుర్చారు. 

 

అల్లుడుగారు వచ్చారు
8

అల్లుడుగారు వచ్చారు సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, కౌసల్య, హీర రాజగోపాల్, అబ్బాస్, నాజర్, శ్రీదేవి, గిరి బాబు, బ్రహ్మానందం, ఎమ్ ఎమ్ కీరవాణి, తనికెళ్ళ భరణి, ఎమ్ ఎస్ నారాయణ, ఎ వి ఎస్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజా రావి పణిశెట్టి నిర్వహించారు మరియు నిర్మాతలు సుంకర మధు మురళి, ముల్లపూడి బ్రహ్మానందం కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు. 

సర్దుకుపోదాం రండి
9

సర్దుకుపోదాం రండి సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, సౌందర్య, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-సంగీతం ఎస్ వి కృష్ణా రెడ్డి నిర్వహించారు. 

సామాన్యుడు
10

సామాన్యుడు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, కమ్న జెత్మలాని, సాయికుమార్, రాజివ్ కనకాల, అర్చన, దాసరి అరుణ్ కుమార్, ఎమ్ ఎస్ నారాయణ, దువ్వసి మోహన్, అహుతి ప్రసాద్, ముమైత్ ఖాన్, కార్తీక్, తదితరులు ముఖ్యాపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి సి కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాసు స్వరాలు సమకుర్చారు. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+