X
Home టాప్ లిస్టింగ్

కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో.. తప్పక చూడాల్సిన టాప్ 10 మూవీస్

Author Administrator | Updated: Friday, March 17, 2023, 09:14 AM [IST]

కళాతపస్విగా సినీ అభిమానులు చేత పిలువబడుతున్న పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా గొప్ప దర్శకుడు మరియు రచయిత అంతేకాదు సంగీతం గురించి అతనినికి తెలిసినంత మరెవరికి తెలియదు అన్నట్లుగా విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది.ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి కె.విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్‌ 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు. శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం , సిరిసిరి మువ్వ, స్వర్ణకమలం, శుభసంకల్పం, ఆపద్భాందవుడు సినిమాలు కె.విశ్వనాథ్ గొప్పతనానికి నిదర్శనం. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్


cover image
శంకరభరణం 1979
1

శంకరభరణం సినిమా మ్యూజికల్ డ్రామా ఎంటర్టైనర్  జె. వి. సోమయాజులు, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. గోవాలో 2022 నవంబరు 20 నుండి 28 వరకు జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో రీస్టోర్డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం ఎంపిక అయి అరుదైన గౌరవం పొందింది.

సిరివెన్నెల
2

సిరివెన్నెల శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న సినిమా సర్వదామన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్, మీనా, రోహిని, జె వి రమణ మూర్తి, సుభ, సాక్షి రంగా రావు, సుభలేఖ సుధాకర్, వరలక్ష్మి, నిత్య రవింద్రన్ తదితరులు నటించారు. ఈ సినిమా కథ  ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాశాడు. ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం.    

సూత్రధారులు
3

సూత్రధారులు సినిమా 1987 . విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. అక్కినేని నాగేశ్వర రావు, భాణుచందర్, కైకాల సత్యనారాయణ, కె ఆర్ విజయ, సుజాత, కె ఆర్ విజయ, రమ్య కృష్ణా, మురళి మోహన్, సాక్షి రంగా రావు తదితరులు నటించారు. చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చరు. కరునాకర్, సుధాకర్ కలిసి నిర్మించారు. విశ్వనాథ్ హిట్ సినిమాల్లో ఒక్కటి 

స్వయంకృషి
4

స్వయంకృషి సినిమా 1987లో విడుదలైంది. చిరంజీవి, విజయశాంతి, సుమలత, చరణ్ రాజ్, బ్రహ్మానందం, సోమయజులు జె వి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమేష్ నాయిడు స్వరాలు సమకుర్చారు.  నిర్మాత నాగేశ్వర రావు డి నిర్మించారు.

సాగర సంగమం
5

సాగర సంగమం సినిమా మ్యూజికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, జయప్రద, శరత్ బాబు, ఎస్ పి శైలజ, చక్రి తూలేటి, గీత తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ్ నిర్వహించారు మరియు నిర్మాత ఈడిడ నాగేశ్వర రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు. సాగర సంగమం ఎన్నో రికార్డ్స్ సాధించింది.   రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది.

ఆపద్బాంధవుడు
6

ఆపద్బాంధవుడు సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, శరత్ బాబు, అల్లు రామ లింగయ్య, గీతా, బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ, సుత్తి వేలు, విజయ చంద్ర తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ్ నిర్వహించారు మరియు నిర్మాత నాగేశ్వర రావు డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. 

శృతిలయలు
7

శృతిలయలు సినిమా మ్యూజికల్ ఎంటర్టైన చిత్రం ఇందులో డా రాజశేఖర్, సుమలత, అంజలి దేవి, కైకాల సత్యనారాయణ, జయలలిత, ముచర్ల అరుణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ్ నిర్వహించారు మరియు నిర్మాత డి సుధాకర్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహదేవన్ స్వరాలు సమకుర్చారు. 

స్వాతి కిరణం
8

స్వాతి కిరణం సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మమ్ముటి, రాధిక శరత్ కుమార్, మాస్టార్ మంజునాథ్, సాక్షి రంగా రావు, ధర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు  నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ్ నిర్వహించారు మరియు నిర్మాత వి మధుసుధన్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చరు.   

స్వాతి ముత్యం 1986
9

స్వాతి ముత్యం సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, సోమయాజులు వి, మారుతి రావు గోల్లపూడి, మల్లికార్జున రావు, నిర్మలమ్మ, శరత్ కుమార్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ్ నిర్వహించారు మరియు నిర్మాత ఈదిత నాగేశ్వర రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.   

స్వర్ణకమలం
10

స్వర్ణకమలం సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, భానుప్రయా, బ్రహ్మానందం, ముచేర్ల ఆరుణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ నిర్వహించారు మరియు నిర్మాత సి ఎచ్ వి అప్పా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+