X
Home టాప్ లిస్టింగ్

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్

Author Administrator | Updated: Thursday, September 8, 2022, 06:05 PM [IST]

ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు కృష్ణవంశీ. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నరు కృష్ణవంశీ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్ మీ కోసం


cover image
గులాబి
1

గులాబి సినిమా యాక్షన్ థ్రిల్లర్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జె డి చక్రవర్తి, మహేశ్వరి, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్, చలపతి రావు, తెలంగాణ శకుంతల, జీవా, బెనర్జీ, వై విజయ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ వంశీ నిర్వహించారు మరియు నిర్మాత రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శశి ప్రితమ్ స్వరాలు సమకుర్చరు. 

సిందూరం
2


సిందూరం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బ్రహ్మాజి, రవితేజ, సంఘవి, గీతా, భాణుచందర్, పరుచూరి వెంకటేశ్వర రావు, అన్నపూర్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని క్రిష్ణా వంశీ తన స్వయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చరు. 

 

నిన్నే పెళ్ళాడుతా
3

నిన్నే పెళ్ళాడుతా సినిమా రోమ్యాంటిక్ కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, టాబు, చలపతి రావు, లక్ష్మి, అహుతి ప్రసాద్, రవి తేజ, గిరి బాబు, చంద్ర మోహన్, రమా ప్రభు, ఉత్తేజ్, బ్రహ్మాజి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణా వంశీ నిర్వహించారు మరియు నిర్మాత నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకుర్చారు. 

అంతఃపురం
4

అంతఃపురం సినిమా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, డిల్లి రాజేశ్వరి, శారధ, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణా వంశీ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చరు. 

సముద్రం
5

సముద్రం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జగపతి బాబు, సాక్షి శివానంద్, ప్రకాష్ రాజ్, రవి తేజా, తనికేళ్ళ భరణి, శ్రీహరి, శివాజి రాజా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణా వంశీ నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శశి ప్రితం స్వరాలు సమకుర్చారు. 

మురారి
6

మురారి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేశ్ బాబు, సోనాలి బెంద్రె, కైకాల సత్యనారాయణ, లక్ష్మి, రవి బాబు, చిన్నా, రఘు బాబు, శివాజి రాజ, ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణా వంశీ నిర్వహించారు మరియు నిర్మాత నందిగమ్ గోపి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చరు.

ఖడ్గం
7

ఖడ్గం సినిమా యాక్షన్ దేశభక్తి సంబందిన చిత్రం ఇందులో శ్రీకాంత్, రవి తేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత, బ్రాహ్మాజి, షఫి, ఉత్తేజ్, గిరి బాబు. రఘు బాబు, అహుతి ప్రసాద్, పృద్వి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణ వంశీ నిర్వహించారు మరియు నిర్మాత శంకర మధు మురళి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

 

రాఖీ
8

రాఖీ సినిమా యాక్షన్ డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూనియర్ ఎన్ టి ఆర్, ఇలియాన, చార్మి కౌర్, సుహాసిని మణి రత్నం, సయాజి షిండే, ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, కోట శ్రీనివాస రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ వంశీ నిర్వహించారు మరియు నిర్మాతలు గోపాల్ రెడ్డి ఎస్, నారాయణ కె ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు. 

చందమామ
9

చందమామ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవదీప్, శివా బాలజి, కాజల్ అగర్వాల్, సింధు మీనన్, నాగేంద్ర బాబు, ఉత్తేజ్, అహుతి ప్రసాద్, జీవా, అభినయశ్రీ, సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణా వంశీ నిర్వహించారు మరియు నిర్మాతలు సి కళ్యాణ్, ఎస్ విజయనంద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె ఎమ్ రాధ కృష్ణ స్వరాలు సమకుర్చారు. 

గోవిందుడు అందరివాడేలే
10

గోవిందుడు అందరివాడేలే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్  ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులోరామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్,  శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ నిర్వహించారు, నిర్మాత: బండ్ల గణేష్ నిర్మించారు. సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా స్వరాలు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+