గోవిందుడు అందరివాడేలే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులోరామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ నిర్వహించారు, నిర్మాత: బండ్ల గణేష్ నిర్మించారు. సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా స్వరాలు అందించారు.
కథ
ఊరి పెద్ద బాలరాజు(ప్రకాష్ రాజ్) ఊరు బాగుంటే అంతా బాగుంటుందని నమ్మే వ్యక్తి. అందుకే తన పెద్ద కొడుకు చంద్రశేఖర్(రహమాన్)ను డాక్టర్ చదివించి ఊరిలోనే ఆసుపత్రి కట్టించి ప్రజలకు వైద్యం అందించాలని ఆశిస్తాడు. అయితే చంద్రశేఖర్ తండ్రిమాట పట్టించు...
-
కృష్ణవంశీDirector
-
బండ్ల గణేష్Producer
-
యువన్‌శంకర్‌రాజాMusic Director
-
Telugu.filmibeat.comఓవరాల్ గా సినిమా ఓల్డ్ స్టైల్ లో ఉన్నప్పటికీ, కథలో కొత్తదనం లేక పోయినప్పటికీ....సెంటిమెంటు, ఎమోషన్, రొమాంటిక్ ట్రాక్ కొనసాగిస్తూ ఫ్యామిలీ డ్రామా విసుగురాకుండా నడిపించారు. కృష్ణ వంశీ మార్కు ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ ఇష్ట పడే వారికి ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.
అయితే కథనం కాస్త స్లోగా ఉండటంతో ఫ�..
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
మీ రివ్యూ వ్రాయండి