రోబో సినిమాతో శంకర్, గజిని సినిమా తో మురుగదాస్.. వీరి గురించే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. కానీ ఆ తర్వాత బాహుబలి సినిమా ద్వారా రాజమౌళి ముందుకు దూసుకు వచ్చారు. ఆ సినిమా యొక్క రెండు భాగాలు కూడా సంచలన విజయాలు అందుకోవడంతో దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఆయన ఇప్పుడు వెలిగిపోతున్నారు. సౌత్ సినిమాలకు సినీ జనం బ్రహ్మరథం పడుతున్న క్రమంలో అనూహ్యంగా ఈ సినిమాలను హీరోలు మాత్రమే కాకుండా దర్శకులు కూడా చేస్తూ ఉండడం విశేషం. సౌత్ టాప్ డైరెక్టర్ల నుంచి రాబోయే సినిమాల లిస్ట్