X
హోమ్ » సెలెబ్స్ » సుకుమార్
సుకుమార్

సుకుమార్

Director/Producer/Story Writer
బయోగ్రఫీ:  సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతని స్వస్థలం మట్టపాడు, తూర్పు గోదావరి జిల్లా. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించింది.. తన దర్శకత్వం అందరిని ఆకర్శించింది.  జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.  ఆర్య 2 అందరి అంచనాలకు బిన్నంగా తీసారు..మంచి విజయం సాదించింది. 100% లవ్ సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొంది..తదుపరి చిత్రం  మహేష్ బాబు తో 1 నేనొక్కడినే చిత్రాన్ని తీశారు అది కూడా సరిగా ఆడలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018 లో రాం చరణ్ తేజ్ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు.
మరింత చదవండి

సుకుమార్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Screenplay Writer
కార్తీక్ వర్మ దండు 21 Apr 2023
కార్తీక్ వర్మ దండు 08 Dec 2023
సుకుమార్ 19 Dec 2023

సుకుమార్:

సుకుమార్

పేరు సుకుమార్
పుట్టిన రోజు 11 Jan 1970
వయసు 56
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సుకుమార్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+