తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం గ్లోబల్ రిలీజ్ సమ్మిట్‌లో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేయడంతో ఇండస్ట్రీలో అంచనాలు పెరిగాయి. ఈ ఈవెంట్‌లో దిల్ రాజు, తరుణ్ భాస్కర్ మరియు ఫరియా అబ్దుల్లా మధ్య జరిగిన ఫన్నీ అండ్ సీరియస్ డిస్కషన్స్ ఈ వీడియోలో చూడండి. మరిన్ని టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి