రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్, కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. మరోవైపు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మిక్స్‌డ్ టాక్‌తోనూ తన సత్తా చాటుతోంది.