సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. దీంతో చిత్రబృదం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు.
పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
అత్యంత పిన్నవయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హ కు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అవార్డు అందించారు