X
హోమ్ » సెలెబ్స్ » జి వి ప్రకాష్ కుమార్
జి వి ప్రకాష్ కుమార్

జి వి ప్రకాష్ కుమార్

Music Director/Actor/Singer
బయోగ్రఫీ:  జి వి ప్రకాష్ కుమార్ భారతీయ సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ ఇతను  చెన్నై, తమిళనాడులో 1987 జూన్ 13న జన్మించారు.  ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు.  మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తెలుగులో డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, షాపింగ్ మాల్, ఒంగోలు గిత్త, ఎందుకంటే ప్రేమంట వంటి మొదలగు సినిమాలకు సంగీతం అందించారు. 
మరింత చదవండి

జి వి ప్రకాష్ కుమార్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Music Director
రాజు మురుగన్ 19 Oct 2023
as Music Director
కరుణా కుమార్ 06 Dec 2023
వంశీ క్రిష్ణా 20 Oct 2023
as Music Director
వెంకీ అట్లూరి 17 Feb 2023

జి వి ప్రకాష్ కుమార్:

జి వి ప్రకాష్ కుమార్

పేరు జి వి ప్రకాష్ కుమార్
పుట్టిన రోజు 13 Jun 1987
వయసు 39
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

జి వి ప్రకాష్ కుమార్ ఆస్తి

ఆస్తి

జి వి ప్రకాష్ కుమార్ ప్రసిద్ధి

జి వి ప్రకాష్ కుమార్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+