జి రమేష్ బాబు
Born on 13 Oct 1965 (Age 59)
జి రమేష్ బాబు బయోగ్రఫీ
రమేష్ బాబు 1965లో అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించాడు. 1974లో ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సామ్రాట్ తో హీరోగా పరిచయం అయ్యాడు. చివరగా1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాలో నటించాడు.
రమేష్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.