గీత క్రిష్ణా
Born on
గీత క్రిష్ణా బయోగ్రఫీ
గీత క్రిష్ణా భారతీయ సినిమా దర్శకుడు. తెలుగు, తమిళ చిత్రాలకి దర్శకత్వం అందించారు. ఈయన మొదటి సినిమా సంకీర్తనకి నంది అవార్డ్ దక్కించుకున్నాడు. తరువాత కోకిల, ప్రియతమ, కాఫి బార్ మొదలైన చిత్రాలకి దర్శకత్వం వహించారు.