ఇషా కొప్పికర్
Born on 19 Sep 1976 (Age 47)
ఇషా కొప్పికర్ బయోగ్రఫీ
ఇషా కొప్పికర్ భారతీయ నటి. ఈమె తెలుగు, హింది, తమిళ మరియు మరాఠి భాషల సినిమాలలో నటించింది. క్రిష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ సినిమాతో సిని రంగానికి పరిచయమయ్యారు. అయిన హింది అవకాశాలు ఎక్కువ రావడంతో హిందిలొ సెటిల్ అయ్యారు.
చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ వంటి సినిమాలలో నటించింది. 2009లొ టిమ్మి నరంగ్ ని వివాహమాడింది.