కృష్ణ భగవాన్ బయోగ్రఫీ

  కృష్ణ భగవాన్ ఒక ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. ఇతని అసలు పేరు మీనవల్లి పాపారావు చౌదరి. 1965 జూలై 2న తూర్పుగోదావరిజిల్లా, కైకావోలు గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించాడు. 

  ఇతడి ప్రాథమికవిద్యాభ్యాసము స్వగ్రామమైన కైకవోలులో పూర్తిచేసి పాఠశాల విద్యకోసం కాకినాడలో పూర్తిచేశాడు. ఇంటర్ విద్యను ఆండాలమ్మ కళాశాల లో పూర్తిచేసాడు. తర్వాత హైదరాబాదులో బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ కళాశాల నుండి బీకాం పూర్తిచేశాడు. అటుపై చదవాలనే ఆశ ఉన్నా బి.కాంలోని అత్తెసరు మార్కుల కారణంగా ఏ కళాశాల అతడిని అనుమతివ్వని కారణంగా చదువు పట్ల ఆసక్తిని తగ్గించి నటనపై పెంచుకొన్నాడు.

  కృష్ణ భగవాన్ ప్రముఖ దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు.

  జౌను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎప్రిల్ 1 విడుదల, కబడ్డి కబడ్డి, దొంగరాముడు అండ్ పార్టీ, లక్ష్మి నరసింహా, అందరూ దొంగలే దొరికితే, వెంకీ, సాంబ, ఎవడి గోల వాడిది, దుబాయి శీను వంటి మొదలగు సినిమాల్లో కామిడిన్ నటించారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X